సింగర్ సెల్ లోని నగ్న ఫోటోలు ఎలా లీక్ అయ్యాయి? | Miley Cyrus personal photos leaked from phone.

Miley cyrus nude snaps leak online

Miley Cyrus, Miley Cyrus Personal Data, Miley Cyrus Hackers, Miley Cyrus Naked Photos, Miley Cyrus Leaked Photos, Miley Cyrus Personal Photos, Miley Cyrus Nude, Miley Cyrus, Hollywood Celebrities Nude

Miley Cyrus is the latest celebrity to have naked snaps of her stolen and posted online. As she falls victim to the same hackers as Emma Watson and Amanda Seyfried'

మిలీ సైరస్ న్యూడ్ ఫోటోలు లీక్

Posted: 04/14/2017 08:56 AM IST
Miley cyrus nude snaps leak online

హ్యాకర్ల వాటంతో సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలు లీక్ కావటం కొత్తగా జరిగేదేం కాదు. అయితే ఎప్పుడో చేసిన ఫోటోలను ఇప్పుడు నెమ్మదిగా వదులుతుండటం వాళ్లకు కాస్త ఇబ్బందికర పరిణామాలే. పాప్ సింగర్, యువ సంచలనం మైలీ సైరస్ కు సంబంధించిన న్యూడ్ ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

సరిగ్గా నాలుగేళ్ల క్రితం హాలీవుడ్ లోని టాప్ హీరోయిన్ల పర్సనల్ ఐ-క్లౌడ్ ఎకౌంట్లు హ్యాక్ అయిపోయాయ్. హీరోయిన్లు బెడ్ రూం, నగ్న ఫోటోలు ఇలా అన్నింటిని వాళ్లు లీక్ చేసేశారు. లబో దిమో మంటూ వారంతా ఎఫ్ బీ ఐ ను ఆశ్రయించటంతో పెద్ద ఎత్తునే విచారణలు జరిగాయి. అయితే హ్యాకర్ల తెలివి ముందు పోలీసుల పప్పులు ఉడకలేదు. ఆల్రెడీ అమాండా సీఫ్రెడ్.. ఎమ్మా వాట్సన్ (హ్యారీ పోటర్ హీరోయిన్) వంటి భామల న్యూడ్ ఫోటోలు లీకై విజృంభించాయి.

ఇక ఇప్పుడు పాప్ సింగర్ మిలీ సిరీస్ ఫోటోలను కూడా ఒక హ్యాకింగ్ గ్రూప్ లీక్ చేసింది. బాత్ రూంలో న్యూడ్ గా ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండో లేక మరెవరో మిలీని క్లిక్ చేసినట్లున్నారు. ఆ ఫోటోలన్నీ ఆమె ఫోన్ నుంచే లీకై నెట్లో నానా హంగామా చేస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మా వాట్సన్ ఈ ఇష్యూలో మొండిగా పోలీసుల వెంట పడుతుండగా, మిలీ మాత్రం ఏకంగా లీగల్ గా ప్రోసీడ్ కావాలని నిర్ణయించుకుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Miley Cyrus  Naked Snaps  Hackers  Leak  

Other Articles