వావ్.. బాహుబలి-2 ఐమాక్స్ పోస్టర్ | Baahubali 2 IMAX version poster.

Baahubali 2 imax poster released

Baahubali 2 IMAX poster, Baahubali 2 New Poster, Baahubali 2 Mumbai Event, Baahubali The Conclusion IMAX Poster, Prabhas New Movie Poster

Baahubali 2 IMAX poster launched by Rajamaouli and Shobu Yarlagadda in mumbai.

బాహుబలి-2 ఐమాక్స్ పోస్టర్ రిలీజ్

Posted: 04/12/2017 04:57 PM IST
Baahubali 2 imax poster released

బాహుబలి ది కంక్లూజన్ ప్రమోషన్ ను వేగవంతం చేసింది జక్కన్న అండ్ టీం. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు ఆకాశానికి చేరాయి. అయితే నెగటివ్ పబ్లిసిటీ రాను రాను ఎక్కువై పోవటంతో రంగంలోకి దిగిన రాజమౌళి అది ఒకందుకు మంచిదే అన్న రీతిలో వివరణలు ఇస్తున్నాడు. ఇక ఈ చిత్ర ఐమాక్స్ వర్షన్ పోస్టర్ ను ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో లాంఛ్ చేసింది.

రాజమౌళితోపాటు ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ, సినిమాటోగ్రఫర్ సెంథిల్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. చేతిలో రాజమౌళి మార్క్ ఆయుధాలకు తాళ్లు ఒక పెద్ద చెట్టు కొమ్మపై అమరేంద్ర బాహుబలి పరిగెడుతున్న సీన్ ను పోస్టర్ లా వదిలారు. విజువల్ గా ఈ పోస్టర్ ను చూసి వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు.

 

Baahubali 2 IMAX Poster Released

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  IMAX Poster  

Other Articles