ఆ టాప్ దర్శకుడు వయగ్రా ఎక్కువయ్యే చచ్చాడన్న హీరోయిన్ | Lekha Washington comments on deceased director.

Lekha washington talks about casting couch

Actress Lekha Washington, Lekha Washington, Lekha Washington Sexual Favours, Lekha Washington Director, Director Sexual Favours, Casting Couch Lekha Washington, Vedam Actress Sexual Harassment

Actress Lekha Washington accuses deceased director of seeking sexual favours.

కోలీవుడ్ దర్శకుడిపై లేఖ సంచలన వ్యాఖ్యలు

Posted: 03/27/2017 04:58 PM IST
Lekha washington talks about casting couch

లేఖ వాషింగ్టన్ సౌత్ లోని అన్ని భాషల్లోపాటు హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. నటి, సింగర్ ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన ఈ బ్యూటీ వేదంలో మంచు మనోజ్ సరసన కూడా మెరిసింది. అయితే ఈ బ్యూటీ కూడా లైంగిక వేధింపులు ఎదుర్కున్న బాపతేనంట. ఓ దర్శకుడు తనతో పడుకోవాలంటూ ఓపెన్ గానే అడిగాడని చెబుతోంది. ఇంతకీ ఏం జరిగిందో లేఖ మాటల్లోనే చూద్దాం.

కెరీర్ మొదట్లో ఓ తమిళ దర్శకుడు ఓ సినిమా కోసం లేఖను అప్రోచ్ అయ్యాడంట. ఆ తర్వాత షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు అతని ప్రవర్తనలో తేడా అనిపించటంతో లేఖ నేను నిలదీశాను. దానికి అతడు నేను నీకు సినిమా ఛాన్స్ ఇచ్చాగా, మరి నాకు ఏం ఇస్తావ్ అంటూ అడగటం ప్రారంభించాడంట. విషయం నాకు అర్థం కావటంతో ముందు సైలెంట్ గా ఉన్న నేను ఆపై ‘‘నేను నీతో పడుకోవటానికి సిద్ధంగా లేను’’ అంటూ మొహం మీదే చెప్పిసిందంట.

ఇక ఆమెను సినిమా నుంచి తప్పించాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనకుంటా. అయితే ఆ దర్శకుడు మాత్రం తర్వాత కుక్క చావు చచ్చాడని హ్యాపీగా చెబుతోంది లేఖ. గుండె జబ్బుతో చనిపోయాడన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ నిజానికి వాడు వయాగ్ర ఎక్కువగా వాడి చచ్చాడంటూ తెలిపింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood Director  Actress Lekha Washington  Sexual Favours  

Other Articles