సింగర్ చిన్మయి ‘రేప్’ ఫోటో వైరల్.. మొహం మీద యాసిడ్ పోసి చంపుతామని బెదిరించారంట | Chinmayi Sripaada threatened with rape, acid attack on Twitter.

Chinmayi starts online petition against rape threat on twitter

Singer Chinmayi Sripada, Chinmayi, Chinmayi Threat, Chinmayi Rape Petition, Chinmayi Photo Leak, Chinmayi Video Leak, Chinmayi Twitter, Chinmayi Rape Acid Attack, RapeThreatNotOk

Top singer Chinmayi Sripaada threatened with rape, acid attack on Twitter; her online petition demanding action goes viral.

రేప్ కామెంట్లకు వ్యతిరేకంగా చిన్మయి ఆన్ లైన్ పోరాటం

Posted: 03/08/2017 07:51 AM IST
Chinmayi starts online petition against rape threat on twitter

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సమంత డబ్బింగ్ తో చాలా ఫేమస్ అయ్యింది. మాములుగానే సోషల్ మీడియాలో డెబెట్ లు పెట్టడం అలవాటు. అలాంటి సందర్భాలలో చాలా మంది ఆమెను బెదిరించటం లాంటివి చేస్తుంటారంట. అయినా ఓపెన్ గా మాట్లాడటం మాత్రం మానను అంటోంది. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్ క్యాంపెయినింగ్ కు తెరలేపింది.

అందుకే ఇప్పుడు రేప్ చెయ్యడం నాట్ ఓకె.. #RapeThreatsNotOk.. అంటూ చిన్మయి ఒక ఆన్ లైన్ క్యాంపెయిన్ మొదలెట్టింది. ఎక్కువమంది ఈ క్యాంపెయిన్ కు సపోర్టుగా నిలిస్తే.. ట్విట్టర్ పై ప్రెజర్ తీసుకొచ్చి అలాంటి హెచ్చరికలను జారీ చేసినవారి అకౌంట్ ను మూసివేసి వారిని సోషల్ మీడియాకు దూరం చేయొచ్చు, కాబట్టి మీ మద్ధతు తెలపండి అంటూ ఫ్లకార్డుతో కూడిన ఓ ఫోటో ఉంచింది.

ట్విట్టర్ లో కొందరు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అలాంటి వారిని సోషల్ మీడియా సైట్లు కూడా నియంత్రణ చేయలేకపోతున్నాయి. నా అనుభవంలోనే చాలాసార్లు నా మీద యాసిడ్ పోస్తామని, గొంతు మూగబోయేలా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి వారిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమానికి ఎక్కువ సంఖ్యలో మద్ధతు దొరికితే అలాంటి వారి ఆటలు ఇక చెల్లవంటూ ఓ సందేశంలో చిన్మయి పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SInger Chinmayi  Rape and Acis Attack  Twitter Photo  

Other Articles