కామాంధ కమెడియన్ కు కారాగారవాసం.. Vietnamese comic Minh Beo sentenced in sex crimes case

Vietnamese comic minh beo sentenced in sex crimes case

Minh Beo, Vietnamese comedian, Minh Beo sentenced, Minh Beo sexual assault, Minh Beo 16-year-old boy, Minh Beo California, Minh Beo Orange County court, Minh Beo sex offender, Minh Quang Hong, Minh Beo oral copulation, Minh Beo lewd act, Ho Chi Minh City

Minh Beo, a popular Vietnamese comedian, has been sentenced to 18 months in state prison for sexually assaulting a 16-year-old boy

కామాంధ కమెడియన్ కు కారాగారవాసం

Posted: 12/17/2016 03:07 PM IST
Vietnamese comic minh beo sentenced in sex crimes case

సంఘంలో ఓ హోదా లభించడమంటేనే చాలా కష్టం.. ఎంతో కఠోర శ్రమ, దీక్షా, పట్టుదల, నైపుణ్యంతో మాత్రమే లభిస్తాయి. అయితే అవి చెప్పినంత ఈజీ కాదు.. వీటిని సాధించాలంటే ఏళ్లకు ఏళ్లు పాటు శిక్షణ పోందాల్సి వుంటుంది. అప్పుడే ఓ రంగంలో నైఫుణ్యంతో రాణించి సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అలాంటి స్థాయికి చేరుకున్న తరువాత వాటని నిలుపుకోవడం మరింత కష్టం. అందుకోసం తమ హుందాతనానికి ఏమాత్రం తగ్గకుండా.. ఎవరి మనోభావాలకు భంగం కలిగించకుండా అనునిత్యం నడుచుకోవాల్సి వుంటుంది.

కానీ అందుకు బిన్నమైన విధంగా వ్యవహరించి.. కామాతురానాం నభయం నలజ్జ అన్నట్లున్న తన తీరుతో ఓ మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానే ఓ కామాంధ కమేడియన్ కు కారాగారవాసం ఎదుర్కోనున్నాడు. ఉరుకానీ ఊరుకు వెళ్తేనే చాలా జాగ్రత్తగా వుంటాం. కానీ అగ్రరాజ్యం అమెరికాకు ఏదో కార్యక్రమానికై వెళ్లిన వియత్నాంకు చెందిన ఫేమస్ కమెడియన్ మిన్ బియో మాత్రం అసలు అలా జాగ్రత్తపడేలేదు. తన మనస్సును కంట్రోల్ లో పెట్టుకోలేకపోయిన ఈ హాస్యనటుడు ఎట్టకేలకు కటకటాపాలయ్యాడు. వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

అమెరికాలోని కాలిఫఓర్నియాలో ఓ మైనర్ బాలుడి(16)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు మిన్ బియోపై అభియోగాలు నమోదయ్యాయి. విచారించిన అరెంజ్ కౌంటీ కౌంటీ కోర్టు మిన్ బియోను దోషిగా పరిగణించి అతనికి కారగారా శిక్షను విధించింది. 18 నెలల పాటు ఆయన ఈ శిక్షను అనుభవించాలని అదేశించింది. అది కూడా విచారణలో అంగీకరించినందుకే అతనికి తక్కువ కాలం శిక్ష విధించినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minh Beo  sex offender  sexual assult  sex crimes  Sentence  vietnam  lewd act  california  US  

Other Articles