అన్ని వదిలేసి రెచ్చిపోతున్న రష్మి | Rashmi Bold statement on rumours

Rashmi bold statement on rumours

Rashmi Gautham Bold statement, Rashmi affair with Sudheer, rashmi write what ever you think

Rashmi Gautham Bold statement on rumours, Rashmi Gautam Bold statement

బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ కాకుండా...

Posted: 10/22/2016 04:17 PM IST
Rashmi bold statement on rumours

తమది కేవలం స్నేహం అంటూ మీడియా ముందు మాట్లాడతారు. తెరపై మాత్రం ఏదో అపైర్ ఉన్నట్లు కలరింగ్ ఇస్తూనే ఉంటారు. ఛాన్సు ఇస్తే చాలూ మీద చేయేస్తావ్ అంటూ అంత క్లోజ్ గా మూవ్ అవుతుంటే ఈ లెక్కన సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఏం లేదంటే ఎవరైనా నమ్ముతారా?

రాస్కోండి... మీ ఇష్టం ఉన్నట్లు రాస్కోండి. మా గురించి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేసుకోండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఏదో తప్పు చేసినట్లు మీడియాపై చిందులు తొక్కుతుంది అనసూయ  నాకు అక్క లాంటిది అలాంటావిడతో గొడవలు ఉన్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఎంత వరకు భావ్యం అయినా నాకేం బాధ లేదు. మీ పెన్ను, మీ ఇష్టం అంటూ ఓ రేంజ్ లో ఫైరయిపోయింది రష్మి. మీరు అలాంటివి రాస్తేనే నా గురించి జనాలు ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు. నాకు సినిమా ఆఫర్లు వస్తుంటాయి. ఫర్వాలేదు రాస్కోండి అంటోంది.

స్టేట్ మెంట్ ఖండించేది లాగా ఉండాలిగానీ, ఇలా రాసిన వార్తలను సపోర్ట్ చేసినట్లు ఉంటే కష్టం కదా పాప. కాస్త సరిగ్గా మాట్లాడటం నేర్చుకో ముందు. ఏది పడితే అది వాగితే వచ్చేది అవకాశాలు కాదు. పోయేది నీ పరువే.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi gautam  Sudheer Affair  Bold Statement  

Other Articles