భాగమతిలో హీరోగా గ్యారేజ్ కుర్రోడు | Unni Mukundan lead role in Anushka’s Bhagmati

Unni mukundan lead role in anushka s bhagmati

Unni Mukundan lead role in Bhagmati, Bhagmati hero Unni Mukundan, Anushka’s Bhagmati hero Unni Mukundan, Jayaram new getup in Bhagmati

Malayalam Star Unni Mukundan lead role in Anushka’s Bhagmati

భాగమతి కోసం ఎన్టీఆర్ విలన్?

Posted: 07/21/2016 03:39 PM IST
Unni mukundan lead role in anushka s bhagmati

అనుష్క ప్రధాన పాత్రలో మరో ఉమెన్ ఓరియంటల్ మూవీ భాగమతి గురించి ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతోంది. యూవీ క్రియేషన్ బ్యానర్ లో పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ముందు పిరియాడిక్ డ్రామా అనుకున్నప్పటికీ అదేం కాదని, ఇదోక థ్రిల్లర్ డ్రామా అని అనుష్క ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

మరి ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటారు. ఆది పినిశెట్టి ని ఓ పాత్ర తీసుకున్నప్పటికీ అది కాస్త విలన్ పాత్ర అని తేల్చేశారు. ఇక ఇప్పుడు హీరో పాత్రకి ఎంపిక అయిపోయిందట. అది ఎవరో కాదు... మళయాళ స్టార్ ఉన్ని ముకుందన్. ప్రస్తుతం ఇతగాడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు.

భాగమతి సినిమాలో హీరోగా చేయబోతున్నానంటూ ఉన్నియే స్వయంగా ప్రకటించడం విశేషం. మరో మళయాళ స్టార్ జయరాం ఇందులో ఓ విభిన్నమైన పాత్ర చేయబోతున్నారంట ఇందుకోసం ఆయన గుండుతో కనిపించబోతున్నారని తెలుస్తోంది.  

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhagmati  Anushka  Unni Mukundan  Aadi Pinishetty  Jayaram  

Other Articles