regina acting in tamil horro movie in selva raghavan direction

Regina acting in tamil horro movie in selva raghavan direction

rejina hot, rejina in horror movie, rejina hot looks, rejina exposing, rejina romance, rejina wet, rejina rain dance

actress regina acting in tamil movie named nenham maruppudillai directed by selvaraghavan. in this movie rejina doing ghost charechtor in glamours way.

అందంతో భయపెడుతోంది...!

Posted: 06/22/2016 11:31 AM IST
Regina acting in tamil horro movie in selva raghavan direction

తెలుగులో ఈమధ్యే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోన్న రెజీనా, ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే మెప్పిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆమె తన కొత్త సినిమాలో ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కే రొమాంటిక్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటించనున్న రెజీనా, ఆ సినిమాలో ఓ దయ్యంగా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ని దాదాపుగా పూర్తి చేసేశారు.

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, నందిత శ్వేత ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాను గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ సౌతిండియాలో ఓ కొత్త ప్రయోగంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. తమిళంలో 'నెహమ్ మరపుదిల్లై' అనే పేరు మీద ఈ సినిమా విడుదల కానుంది. ఇక కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక బాధపడుతోన్న సెల్వ రాఘవన్ ఈ సినిమాతో తన సత్తా చాటతాడనే కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rejina actress  rejina tollywood  rejina tamil movie  rejina ghost  

Other Articles