ఆమె బేస్ మస్త్ పసంద్ | Baby Ko Bass Pasand Hai Song

Baby ko bass pasand hai song

Sultan, Sultan Trailer, Sultan Baby Ko Bass Pasand Hai, Salman Khan in Sultan, Sultan movie, Salman khan as Sultan, , అనుష్క శర్మ, సల్మాన్ ఖాన్, Anushka Sharma, Anushka Sharma as Arfi, Sultan Trailer Response, Sultan Trailer Out now, Sultan teaser, Sultan style

Baby Ko Bass Pasand Hai Song: Salman Khan and Anushka Sharma's upcoming film Sultan is among the most-awaited movies this year. And the Sultan trailer, released on Tuesday, has given Salman fans new reasons to wait for the film.

ఆమె బేస్ మస్త్ పసంద్

Posted: 05/31/2016 03:25 PM IST
Baby ko bass pasand hai song

బాలీవుడ్ సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్న ‘సుల్తాన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సల్మాన్ ఖాన్ కు జోడిగా అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇందులో వీరిద్దరూ రెజ్లర్స్ గా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘బేబీ కో బాస్ పసంద్...’ అనే పాట వీడియోను విడుదల చేసారు. ఈ పాట రాకింగ్ పార్టీ స్టైల్లో కొనసాగుతోంది. సల్మాన్ డాన్స్ స్టైల్ బాగుంది. అలాగే ఈ సినిమా పాటలను విడుదల చేసారు. ఇందులో మొత్తం 9 పాటలున్నాయి. పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై వున్న అంచనాలను భారీగా పెంచేసింది.


ఫైట్ ఫర్ లవ్ అనే విధంగా ‘సుల్తాన్’ సినిమా తెరకెక్కుతోంది. అలీ అబ్బార్ జబ్బా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sultan  Salman Khan  Anushka Sharma  

Other Articles