బ్రహ్మోత్సవం ఫస్ట్ డే కలక్షన్స్ | Mahesh Babu Brahmostavam first day collections

Mahesh babu brahmostavam first day collections

Mahesh Babu, Brahmostavam, Mahesh Brahmostavam, Brahmostavam collections, Brahmostavam first day collections, బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం కలెక్షన్లు

Mahesh Babu Brahmostavam first day got good collections at box office. In Telangana and AP Brahmostavam got 12.71 crore rupees.

బ్రహ్మోత్సవం ఫస్ట్ డే కలక్షన్స్

Posted: 05/21/2016 03:50 PM IST
Mahesh babu brahmostavam first day collections

మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్లను రాబడుతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా కావడంతో ఈ సినిమాకు మామూలుగానే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మరి అందునా బ్రహ్మోత్సవం కాబట్టి కాస్త బెటర్ గా కలక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12.71 కోట్లు వసూలు చేసింది మహేష్ బ్రహ్మోత్సవం. గతంలో మహేష్ శ్రీమంతుడు 14.79 కోట్లు చేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఏకంగా 20.91 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే హైయ్యస్ట్ కలెక్షన్లను రాబట్టిన నాలుగో సినిమాగా రికార్డుకెక్కింది.

బ్రహ్మోత్సవం సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
నైజాం ఏరియా    3.67 కోట్లు
వెస్ట్ గోదావరి    1.92కోట్లు
గుంటూరు        1.90 కోట్లు
ఈస్ట్ గోదావరి     1.60 కోట్లు
సీడెడ్         1.47 కోట్లు
వైజాగ్        0.96 కోట్లు
కృష్ణా        0.74 కోట్లు
నెల్లూరు        0.45 కోట్లు
మొత్తం ఏపి, తెలంగాణలలో కలెక్షన్లు.... 12.71 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No item song in iddarammayilatho
Actress archana as call girl  

Other Articles