అక్కడ ‘సరైనోడు’ కలెక్షన్ ఎంతో తెలుసా? | Sarrainodu Collections Report

Sarrainodu collections report

Sarrainodu Collections, Sarrainodu First Week Collections, Sarrainodu USA Collections, అల్లు అర్జున్, సరైనోడు, రకూల్ ప్రీత్ సింగ్, Sarrainodu latest updates, Sarrainodu Success meet, Sarrainodu latest posters, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, ఫోటోలు, Sarrainodu stills, Sarrainodu trailers, Sarrainodu movie, Sarrainodu songs, Sarrainodu

Sarrainodu Collections Report: Starring Allu Arjun, Rakul Preet Singh, Catherine Tresa. directed by Boypathi Sreenu, Music by SS Thaman from the house of Geetha arts.

అక్కడ ‘సరైనోడు’ కలెక్షన్ ఎంతో తెలుసా?

Posted: 04/26/2016 04:47 PM IST
Sarrainodu collections report

బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ చిత్రం ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మంచి టాక్ తో అన్నిచోట్ల కలెక్షన్ల మోత మోగిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు.

కమర్షియల్ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.... నైజాం ఏరియాలో నాలుగు రోజుల్లో 8.45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. కృష్ణా రీజియన్ లో 1.67 కోట్ల షేర్ వసూలు చేసినట్లు చేసింది. అలాగే అమెరికాలో $700 k సాధించినట్లు తెలిసింది.

ఇందులో బన్నీ చాలా స్టైలిష్, మాసివ్ లుక్ లో అదరగొట్టాడు. డాన్సులు, యాక్షన్ సీన్లలో అద్భుతంగా చేసాడు. థమన్ మ్యూజిక్, బోయపాటి దర్శకత్వం అదుర్స్. భారీ అంచనాలతో విడుదలై, మాస్ టాక్ తో బి,సి సెంటర్లలో కలెక్షన్ల మోత మోగిస్తోంది. బన్నీకి ‘సరైనోడు’ ఓ భారీ మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిందనే చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarrainodu  Allu Arjun  Rakul Preeti Singh  

Other Articles