హీరోయిన్ ఎద అందాల చేపపై కన్నేసిన కమెడియన్ | Comedian Srinivas Reddy Loves Trisha Tattoo

Comedian srinivas reddy loves trisha tattoo

Comedian Srinivas Reddy Comments on Trisha, Trisha tattoo, Nayaki Audio Launch, Nayaki Trailers, Nayaki Songs, బాలకృష్ణ, త్రిష, నాయకి, Balakrishna in Nayaki audio launch, Nayaki posters, Balakrishna with trisha, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, Trisha latest stills, Trisha hot stills, Trisha photoshoot, Balakrishna latest stills

Comedian Srinivas Reddy Loves Trisha Tattoo: Starring Trisha, Ganesh Venkatraman and Brahmanandam. Music composed by Raghu Kunche. Directed by Govi Goverdhan and produced by Giridhar Mamidipally.

హీరోయిన్ ఎద అందాల చేపపై కన్నేసిన కమెడియన్

Posted: 04/20/2016 03:18 PM IST
Comedian srinivas reddy loves trisha tattoo

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష అంటే అందరికి ఇష్టమే. ఈ అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్లో మార్పులు వుంటాయి కానీ.. త్రిష ఒంటి మీద మాత్రం ఓ పచ్చబొట్టు(టాటూ) గతకొద్ది కాలంగా అలాగే వుండిపోయింది. అదేంటో అందరికి తెలిసిందే. త్రిష ఎడమ ఎదపై వుండే చేప టాటూ గురించి తెలిసిందే. ఈ టాటూకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే... త్రిష కంటే ఆ టాటూకే ఎక్కువ ఫ్యాన్స్ వున్నారు. ఎందుకంటే ఆ టాటూ వున్న స్థలం అలాంటిది మరి.

అలాంటి త్రిషకు ఓ కమెడియన్ అందరి ముందు ఓ చిలిపి సమాధానం చెప్పి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరనుకుంటున్నారా? తెలుగులో ప్రస్తుతం వున్న హాస్య నటులలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి. తాజాగా త్రిష నటించిన ‘నాయకి’ ఆడియో విడుదల కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో త్రిష గురించి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ‘త్రిష గారు నా ఫెవరేట్ హీరోయిన్. త్రిష గారి కంటే.. త్రిష గారి టాటు అంటే చాలా ఇష్టం’ అంటూ కామెంట్ చేసాడు.

బహిరంగంగా తన ఎదపై వున్న టాటూ గురించి మాట్లాడేసరికి.. త్రిష కూడా సరదాగా తీసుకొని నవ్వేసింది. పైగా తన టాటూకి కూడా ఫ్యాన్స్ వున్నారని భావించి ముసిముసి నవ్వులు నవ్వేసింది. ప్రస్తుతం త్రిష నటిస్తున్న ‘నాయకి’ చిత్రం త్వరలోనే తెలుగు, తమిళం భాషలలో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayaki  Trisha  tattoo  

Other Articles