Akshara Haasan | Scent Of A Women | First look poster | Tanuj Virwani | Short Film

Akshara haasan scent of a women movie poster

Akshara Haasan Scent Of A Women, Akshara Haasan Scent Of A Women poster, Akshara Haasan Scent Of A Women short film, Akshara Haasan in Scent Of A Women, Scent Of A Women short film, Akshara Haasan latest stills, Akshara Haasan hot stills, Akshara Haasan latest updates, Akshara Haasan

Akshara Haasan Scent Of A Women movie poster: Get ready to watch yet another intense romantic drama with Actor Tanuj Virwani's "Scent Of A Women" a Short Film, starring Akshara Haasan and Tanuj Virwani . The poster and still which got released of has reflects the very essence of the film.

అక్షర హాసన్ లుక్స్ అదుర్స్: ‘సెంట్ ఆఫ్ ఎ వుమెన్’ ఫస్ట్ లుక్

Posted: 03/03/2016 10:34 AM IST
Akshara haasan scent of a women movie poster

ఉలగనయగన్ గా పేరు దక్కించుకున్న యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ఇటీవలే ‘షమితాబ్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ.. అక్షర హాసన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత అక్షర హాసన్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

కానీ ‘షమితాబ్’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అక్షర హాసన్. అయితే ఈసారి వెండితెరపై కాకుండా యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. పిన్ డ్రాప్ వయోలెన్స్ ఫిల్మ్స్ సమర్పణలో తనూజ్ విర్వానీ దర్శకత్వంలో రూపొందుతున్న షార్ట్ ఫిల్మ్ ‘సెంట్ ఆఫ్ ఎ వుమెన్’. ఇందులో అక్షర హాసన్ మరియు తనూజ్ విర్వానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో అక్షర హాసన్ లుక్ చాలా డిఫరెంట్ గా వుంది. తన కళ్లను చూస్తుంటే ఏదో రివేంజ్ తీసుకోబోయే పాత్రలో అక్షర నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ ను త్వరలోనే యూట్యూబ్ ద్వారా విడుదల చేయనున్నారు. మరి ఇందులో అక్షర హాసన్ పాత్ర, యాక్టింగ్ ఎలా వుండబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshara Haasan  Scent Of A Women  Short film  First look posters  Tanuj Virwani  

Other Articles