Baahubali The Conclusion | Release Date | Prabhas | SS Rajamouli | Rana

Baahubali the conclusion release 17 april 2017

Baahubali The Conclusion Release Date Confirmed, Baahubali The Conclusion latest updates, Baahubali The Conclusion news, Baahubali The Conclusion on april 2017, Baahubali The Conclusion stills, Baahubali The Conclusion posters, Prabhas, Rana, Anushka, Tamannah, Ramyakrishnan

Baahubali The Conclusion Release 17April 2017: Young Rebel Star Prabhas Upcoming film Baahubali The Conclusion. SS Rajamouli direction, MM Keeravani music. Rana, Anushka, Ramyakrishna, Satyaraj, Nassar, tamanna acts in lead roles.

కన్ఫర్మ్: ‘బాహుబలి- ది కంక్లూజన్’ విడుదల తేది

Posted: 03/02/2016 04:16 PM IST
Baahubali the conclusion release 17 april 2017

తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘శివుడు’, ‘బాహుబలి’ పాత్రలలో అదరగొట్టాడు. ప్రభాస్ అన్న భల్లలదేవగా, విలన్ పాత్రలో రానా అద్భుతంగా నటించాడు. ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్, రానాల తల్లిగా ‘శివగామి’ పాత్రలో రమ్యకృష్ణ నటన అద్భుతం. సినిమాకు పవర్ ప్యాక్ గా రమ్యకృష్ణ తన నటనతో ఆకట్టుకుంది.

అలాగే అవంతిక పాత్రలో తమన్నా, కట్టప్ప పాత్రలో సత్యరాజ్, దేవసేన పాత్రలో అనుష్క నటించారు.‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్ గా ‘బాహుబలి- ది కంక్లూజన్’ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తికాకముందే విడుదల తేదిని ప్రకటించారు చిత్ర యూనిట్.

‘బాహుబలి- ది కంక్లూజన్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 17వ తేదిన విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ‘బాహుబలి’ చిత్రానికి ఎన్నో అవార్డులు, రివార్డులు, రికార్డులు దక్కాయి. ఇలాంటి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ‘బాహుబలి- ది కంక్లూజన్’ భవిష్యత్తులో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Release Date  Prabhas  SS Rajamouli  Anushka  Rana  

Other Articles