Swathi Naidu | Chammak Chandra | Sensational Comments | Hot Videos | Stills

Swathi naidu fired on jabardasth chammak chandra

Swathi Naidu Sensational Comments on Chammak Chandra, Chammak Chandra cheated Swathi Naidu, Swathi Naidu facebook, Swathi Naidu hot videos, Swathi Janapamula facebook, Swathi Naidu hot stills, Swathi Naidu semi nude stills, Swathi Naidu videos, Swathi Naidu

Swathi Naidu fired on Jabardasth Chammak Chandra: Telugu upcoming model Swathi Naidu Sensational Comments on Jabardasth fame Chammak chandra.

చమ్మక్ చంద్రపై కత్తిలాంటి భామ గరం గరం

Posted: 02/24/2016 04:30 PM IST
Swathi naidu fired on jabardasth chammak chandra

‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నటుడు చమ్మక్ చంద్ర ఓ మోసగాడు అంటూ స్వాతి నాయుడు అనే ఓ టీవి యాంకర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చంద్ర తనతో పాటు చాలా మంది అమ్మాయిలను మోసం చేసాడని, అమ్మాయిలను మోసం చేస్తున్న చమ్మక్ చంద్రపై స్వాతినాయుడు గరం గరం అయ్యింది. స్పెషల్ గా ఓ సెల్ఫీ వీడియో తీసి విడుదల చేసింది.

చమ్మక్ చంద్రను టార్గెట్ చేసి స్వాతినాయుడు తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియో ద్వారా స్వాతి నాయుడు మాట్లాడుతూ.... అమ్మాయిలకు ‘జబర్దస్త్’ కార్యక్రమంలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, వారిని వాడుకోవడం చేస్తుంటాడు. అలా వాడుకొని వారికి డబ్బులు కూడా ఇవ్వకుండా వారిని మోసగిస్తుంటాడు. ఇపుడు ఇదంతా చెప్పిన తర్వాత నన్ను వాళ్లు ఏమైనా చేయవచ్చు. కానీ నాకు ఎలాంటి హాని జరిగినా కూడా చమ్మక్ చంద్రదే బాధ్యత అని స్వాతి నాయుడు చెప్పుకొచ్చింది.

అలాగే.. ఒక అమ్మాయి పరిస్థితి బాగుంటే, డబ్బులు వుంటే ఎవరూ వ్యభిచారం చేయరు. కానీ చంద్ర మాత్రం అమ్మాయిలతో సెక్స్ చేసి, వారికి కనీసం డబ్బులు ఇవ్వకుండా, అవకాశాలు ఇప్పించకుండా మోసం చేయడం నేరం. అమ్మాయిని వాడుకుంటే తప్పులేదు కానీ.. ప్రతి పనికి ఒక సెటిల్ మెంట్ వుంటుంది. అలాంటి వారికి సెటిల్ మెంట్ చేయాలి. నీకు కావాలసిన సెక్స్ నువ్వు తీసుకుంటున్నప్పుడు.. వారికి ఇవ్వవలసిన డబ్బులు వారికి ఇచ్చేయాలి అనే ఇంగిత జ్ఞానం లేదా అంటూ స్వాతి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అమ్మాయిలకు ఇవ్వావలసిన డబ్బులు ఇచ్చేయండి. సెటిల్ మెంట్లు చేసేయండి. అమ్మాయిలతో సెక్స్ చేసి, డబ్బులు ఇవ్వకుండా మోసం చేయకండి. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో అమ్మాయిలతో సెక్స్ చేయడం తప్పు కాదు. కానీ వారికి ఇవ్వావలసిన డబ్బులు ఇచ్చేయాలి కదా. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మారు. అమ్మాయిలను వాడుకోవడంలో తప్పులేదు. కానీ ఆ అమ్మాయికి ఏం కావాలో అది ఇచ్చేసి, సెటిల్ చేసుకోండి. సెటిల్ చేయకుండా అమ్మాయిలను వాడుకుంటే నేను ఊరుకోను... అందరి పేర్లు బయటపెట్టాల్సి వుంటుంది. నీలాంటి వాళ్లు చాలా మంది వున్నారు. వారి పేర్లు చెప్పి, వారి భవిష్యత్తు పాడు చేయడం నాకు ఇష్టం లేదు అంటూ స్వాతి నాయుడు వార్నింగ్ ఇచ్చేసింది.

 
Swathi Naidu Fire On Chammak Chandra, Exclusive VIDEO. చమ్మ...

Swathi Naidu Fire On Chammak Chandra, Exclusive VIDEO.చమ్మక్ చంద్ర గురించి బయంకరమైన విషయాలు..మనోడి గురించి విస్తుగోల్పే నిజాలు.. A Girl Fire On Jabardasth Chammak Chandra For Using Girls, Saying Shocking Things On Chandra.

Posted by CELEB Dubsmashed on Tuesday, February 23, 2016

ఇదంతా స్వాతి నాయుడు మాటల్లో చెప్పిన మాటలు. స్వాతినాయుడు చెప్పిన మాటలు చూస్తుంటే... చమ్మక్ చంద్ర తనను వాడుకొని, డబ్బులు ఇవ్వకుండా వదిలేసాడని, అందుకే కోపంతో ఇలా వీడియో ద్వారా తన కోపాన్ని తెలియజేస్తున్నట్లుగా అనిపిస్తుంది. తను చెప్పిన మాటల్లో అంతా కూడా తనతో చమ్మక్ చంద్ర శృంగారంలో పాల్గొని డబ్బులు ఇవ్వకుండా, ‘జబర్దస్త్’ షోలో అవకాశం ఇవ్వకుండా మోసం చేసాడని, అందుకే ఇలా చమ్మక్ చంద్రపై తీవ్ర విమర్శలు చేస్తోందని తెలుస్తోంది. మరి స్వాతి నాయుడు వ్యాఖ్యలపై చమ్మక్ చంద్ర ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi Naidu  Chammak Chandra  Hot Videos  Semi nude  stills  

Other Articles