Malayalam Singer | Shan Johnson | passed away | Death news | Songs

Malayalam singer shan johnson passed away

Singer Shan Johnson passed away, Singer Shan Johnson died, Singer Shan Johnson death news, Singer Shan Johnson passes away, Singer Shan Johnson stills, Singer Shan Johnson songs, Singer Shan Johnson

Malayalam Singer Shan Johnson passed away: Malayalam Singer Shan Johnson(29) and daughter of famous Malayalam music composer Johnson master. Shan Johnson found dead in her Chennai apartment.

యువ మలయాళ సింగర్ మృతి

Posted: 02/06/2016 03:23 PM IST
Malayalam singer shan johnson passed away

ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు జాన్సన్ మాస్టర్ కూతురు షాన్ జాన్సన్ హఠాన్మరణం హాట్ టాపిక్ గా మారింది. షాన్ జాన్సన్ మలయాళ సింగర్. ఓ సినిమాకు సంబంధించిన సాంగ్ రికార్డింగ్ కోసం చెన్నై వచ్చింది. చెన్నైలోని ఓ హోటల్లో షాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

శుక్రవారం సాంగ్ రికార్డింగ్ ను పూర్తి చేసి, మరునాడు ఉదయం తిరిగి ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న షాన్... ఇంతలో ఇలా అనుమానస్పద స్థితిలో మరణించడంతో అందరిని షాక్ కు గురిచేసింది. షాన్ జాన్సన్ తండ్రి జాన్సన్ మాస్టర్ 2011లో మరణించారు. ఆ తర్వాత మరుసటి ఏడాది గడవకముందే తన సోదరుడు రేస్ జాన్సర్ ఓ యాక్సిడెంట్ లో మృతి చెందాడు.

ఇక అప్పటినుంచి తన తల్లి రాణి జాన్సన్ తో కలిసి వుంటోంది షాన్ జాన్సన్. అయితే షాన్ జాన్సన్ మరణానికి గల కారణాలేంటో ఇంకా తెలియాల్సి వుంది. ప్రస్తుతం పోలీసులు ఈ మరణం వెనుక వున్న గల కారణాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Shan Johnson  Died  Passed away  Songs  Stills  

Other Articles