Mollywood actress Shruti Menon goes topless for Lifestyle magazine

Another actress goes topless for lifestyle magazine

Shruti Menon goes topless for Lifestyle Magazine, Shruti Menon, Vivah magazine, bridal attire, Kollywood movies, tollywood gossip, movie gossip, actress posing nude, topless posing by indian models, indian actress, Shruti Menon, anchor, traditional jewelry, Photoshoot, Shruthy Menon, Shruthi Menon, Sruthy Menon, Sruthi Menon, Shruti, Menon, Hog, Malayalam, Kerala, Serial, Actress, Model

Shruti Menon a well-known anchor and south actress recently did a photo shoot with traditional jewelry and nothing else for a bridal Magazine and within minutes the pictures went viral online.

ITEMVIDEOS: టాప్ లెస్ గా ఫోటోలకు ఫోజులిచ్చిన మరో దక్షిణాది నటి..

Posted: 11/14/2015 06:10 PM IST
Another actress goes topless for lifestyle magazine

మలయాళ సినీ పరిశ్రమకు చెందిన మరో నటి టాప్ లెస్ గా ఫోటోలకు ఫోజులిచ్చి రాత్రి రాత్రే సంచలనాలకు తెరలేపింది. టీవీ యాంకర్ గా తన కెరీర్ స్టార్ చేసి.. జనాధరణ పోందిన షోలకు యాంకరింగ్ చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అమ్మడు.. తన అందచందాలతో పాటు నటనాభినయంతో చిత్రసీమలోనూ రాణించింది. తనకంటూ అభిమానులు, ఫాలోవర్స్ ను కూడా సంపాధించుకోగలిగింది. అయితే అకస్మాత్తుగా ఈ నటి తీసుకున్న అభిమానులను కలవరపెట్టింది. అదేంటి అనుకుంటున్నారా..?

టాప్ లెస్ గా ఫోటోలకు ఫోజులివ్వడమే. ఇప్పుడా ఫోటోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. అటు సామాజిక మాద్యమం ద్వారా ఈ ఫోటోలను షేర్ చేసుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుంది. వివాహ్ అనే మ్యాగజీన్ కోసం అమె ఈ సాహసం చేసింది. కేవలం బంగారు ఆభరణాలను మాత్రమే ధరించి అమె ఈ ఫోటోలకు పోజులిచ్చింది. అయితే సంప్రదాయ కారణాలుతో కూడివుండటంతో మహిళా సంఘాలు కూడా అమెను పట్టించుకున్న దాఖలలు లేవు.

కాగా నటి శృతి మెనన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. తాను ఇలాంటి ఫోటోలకు ఫోజులివ్వడం పట్ల అభిమానుల నుంచి విమర్శలు ఎదురవుతున్నా.. తాను మాత్రం చింతపడటం లేదని తేల్చిచెప్పింది. టాప్ లెస్ గా మరికోందరు నటీమణులు ఫోటోలకు ఫోజులివ్వడం ద్వారా ఈ తరహా అలోచనలను ప్రజల తప్పుకాదనిపించేలా చేయవచ్చునని చెప్పింది. కొన్నాళ్ల కిందట దక్షిణాది నటి కస్తూరి కూడా ఓ మ్యాగజీన్ కు అమ్మ తరహాలో ఇదే మాదిరిగా టాప్ లెస్ గా ఫోటోలకు పోజులిచ్చిన విషయం తెలిసిందే

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian actress  Shruthy Menon  anchor  traditional jewelry  Vivah magazine  

Other Articles