Ram Charan | BruceLee The Fighter | Censor Date | Rakul preet singh

Ram charan brucelee movie censor process completed

Ram Charan BruceLee Movie Censor Date, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Ram Charan BruceLee Movie Censor Process Completed: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct.

సెన్సార్ పూర్తిచేసుకున్న చెర్రీ ‘బ్రూస్ లీ’

Posted: 10/12/2015 06:10 PM IST
Ram charan brucelee movie censor process completed

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్ లీ - ది ఫైటర్’ అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తొలి కాపీని సిద్దం చేసుకున్న ఈ చిత్ర టీం ఈ రోజు ఫైనల్ కాపీని సెన్సార్ ముందుకు పంపింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ను అందజేసారు.

ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా వుండటంతో U/A సర్టిఫికెట్ దక్కింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించారు.

థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో ఘనంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee The Fighter  Censor Date  Rakul preet singh  Trailers  

Other Articles