Vijay | Puli Movie | Promo Song | Shruti Haasan | Hansika

Vijay puli movie release on more then 3000 theatres

Vijay Puli movie releasing theatres, Vijay Puli Movie Promo Song Released, Vijay Puli Movie Audio Release Date, Vijay Puli Movie Telugu Trailer, Vijay Puli Official Teaser, Vijay Puli first look, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli news, Vijay Puli movie stills, Vijay Puli movie updates, Vijay Puli hot news, Vijay Puli

Vijay Puli movie release on more then 3000 theatres: Vijay Puli Movie Promo Song Released, Ilayathalapathy Vijay's upcoming film Puli. starring Sridevi Kapoor, Sudeep, Hansika & Shruti Haasan in Chimbu Deven's direction. Devi Sri Prasad's background score & music add spark to this film about the victory of good over darkness!

3000కి పైగా థియేటర్స్ లో సందడి చేయనున్న పులి

Posted: 09/28/2015 12:59 PM IST
Vijay puli movie release on more then 3000 theatres

తమిళ స్టార్ హీరో ఇలయథలపథి విజయ్ హీరోగా అందాల భామలు శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పులి’. ఎస్.కె.టి స్టూడియోస్ బ్యానర్ పై చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిబు థమీన్స్, పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై సి.శోభ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే దేవి అందించిన ప్రోమో సాంగ్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో ‘పులి’ ప్రమోషన్ సాంగ్ ను ఇరగదీసేసాడు. అంతేకాకుండా తనదైన స్టైల్ లో డాన్స్ కూడా చేసి, ఆ పాటకు మరింత జోష్ ను తీసుకొచ్చాడు.


Video Courtesy : Sony Music India

శ్రీదేవి కపూర్, సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ సినిమాని 3000కి పైగా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇంకా ఈ థియేటర్లు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Puli Movie  Promo Song  Shruti Haasan  Hansika  

Other Articles