actress laya | car accident | injured | news

Actress laya injured in a car accident

actress laya meets with a car accident, actress laya car accident, actress laya accident, actress laya latest news, actress laya movie news, actress laya latest updates, actress laya stills, actress laya accident issues, actress laya injured

actress laya injured in a car accident: telugu actress laya meets with a car accident. a car accident while she was travelling from California to Los Angeles.

కారు యాక్సిడెంట్ లో నటి లయకు తీవ్ర గాయాలు

Posted: 09/23/2015 10:30 AM IST
Actress laya injured in a car accident

ఒకప్పుడు వరుస చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయిన నటి లయ... పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే లయ తాజాగా ఓ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. లయకు తాజాగా కార్ యాక్సిడెంట్ జరిగింది.

కాలిఫోర్నియా నుంచి లాస్ ఏంజెల్స్ కి ప్రయాణిస్తున్న సమయంలో కార్ యాక్సిడెంట్ జరిగింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం... లయను అక్కడే వున్న 'అడ్డా' హీరోయిన్ వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారని తెలిసింది.

అయితే ప్రస్తుతం లయ ఆరోగ్య పరిస్థితి బాగుందని, కాకపోతే యాక్సిడెంట్ కావడం వల్ల దెబ్బలతో ఆమె కాస్త బాధపడుతున్నట్లుగా డాక్టర్లు వెల్లడించారు. లయ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరును సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress laya  car accident  injured  news  

Other Articles