Actress Shamili talks about thala ajith

Actress shamili talks about thala ajith

Actress Shamili Latest Interview, Shamili Latest Interview, Shamili talks about ajith, Shamili latest news, Shamili movies, Shamili latest stills, Shamili hot stills, Shamili photos, Shamili news, Shamili movies

Actress Shamili talks about thala ajith: Oye film heroine Shamili accepted two tamil films. Shamili talks about tamil star hero thala ajith.

అపుడు బావ వద్దన్నాడు.. ఇపుడు ఒప్పుకున్నాడు!

Posted: 09/08/2015 03:54 PM IST
Actress shamili talks about thala ajith

ఒకప్పుడు బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్న షామిలి... ఆ తర్వాత హీరోయిన్ గా మారి ‘ఓయ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఓయ్’ తర్వాత తన చదువుల నిమిత్తం సినిమాలను వద్దనుకొని విదేశాలకు వెళ్లింది. అయితే ఇటీవలే తన చదువులు పూర్తి కావడంతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.

అయితే షామిలి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి గల కారణం తన బావ తమిళ స్టార్ థలా అజిత్ కారణమని షామిలి చెబుతోంది. షామిలి అక్క షాలిని, బావ అజిత్. వీరిద్దరే తన బాగోగులు చూసుకునేవారని చెబుతోంది షామిలి.

కానీ షామిలి ‘ఓయ్’ సినిమా తర్వాత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లొచ్చింది. చదువు పూర్తయిన్పటికీ కూడా మళ్లీ సినిమాల్లో నటించడం తన బావ అజిత్ కు ఇష్టం లేదట. బావ వద్దనడంతో సైలెంట్ గా వుండిపోయిందట. కానీ నటనపై తనకున్న ఆసక్తిని గుర్తించిన తన బావ... వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు స్వయంగా ఓ ఫోటోషూట్ ఏర్పాటు చేసి, ఫోటోలు కూడా స్వయంగా ఆయనే తీసారని చెప్పుకొచ్చింది షామిలి.

అజిత్ ఒప్పుకోవడం ప్రస్తుతం రెండు చిత్రాలను అంగీకరించింది షామిలి. అందులో ఒకటి విక్రమ్ ప్రభు నటిస్తున్న ‘వీరశివాజీ’ చిత్రం కాగా, మరొకటి ధనుష్ హీరోగా నటించే కొత్త చిత్రం. ఈ రెండు చిత్రాలు కూడా విభిన్న కథాంశాలని షామిలి చెబుతోంది. అయితే కేవలం నటనకు ప్రాధాన్యత వున్న పాత్ర ఏదైనా చెయ్యడానికి తాను రెడీ అని, కానీ గ్లామర్, స్కిన్ ఎక్స్ పోజింగ్ కు మాత్రం చెయ్యనని షామిలి స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shamili  Ajith  movie news  stills  Veera shivaji  

Other Articles