Shaandaar Movie Official Trailer Released

Shaandaar movie official trailer released

Shaandaar Movie Official Trailer, Shaandaar Movie First Look Poster, Shaandaar Movie News, Shaandaar Movie Stills, Shahid Kapoor movie news, Shahid Kapoor movie stills, Shahid Kapoor latest news, Alia Bhatt latest stills, Alia Bhatt hot stills, Alia Bhatt movies, Alia Bhatt movie news, Alia Bhatt

Shaandaar Movie Official Trailer Released: The Official Trailer of Shahid Kapoor and Alia Bhatt's next film Shaandar. directed by Vikas Bahl and produced by Karan Johar, Anurag Kashyap and Vikramaditya Motwane.

అబ్బా.. మళ్లీ బికినీలో రెచ్చగొడుతున్న ఆలీయా

Posted: 08/12/2015 09:47 AM IST
Shaandaar movie official trailer released

బాలీవుడ్ డాన్సింగ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సెక్సీ యంగ్ హాట్ హీరోయిన్ ఆలీయా భట్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘షాందార్’. వికాస్ బహల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాంటమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహర్ మరియు ది ఫాంటమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పూర్తిస్థాయి లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ తరహాలో ఈ సినిమా వుండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆలీయా మరోసారి బికినీలో కనిపించి పిచ్చెక్కించేస్తోంది.



అలాగే ఇటీవలే విడుదలై పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆడియో, సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Shahid Kapoor  Shaandaar  Official Trailer  First Look Poster  Karan Johar  stills  

Other Articles