Dhanush gifts gold chains to Maari team

Dhanush gifts gold chains to maari team

Dhanush Gifted Gold Chain To Maari Team, Dhanush Gifted Gold Chains, Dhanush Gifted Gold Chain To Maari, Dhanush Gold Chain Gifted, Dhanush Maari Movie news, Dhanush Maari movie updates, Dhanush Maari stills, Dhanush Maari posters, Dhanush Maari hot news, Dhanush Maari posters, Dhanush Maari trailers, Dhanush Maari

Dhanush gifts gold chains to Maari team: Tamil star hero Dhanush Latest Hit Film Maari. Dhanush Gifted Gold Chain To Maari Team. Anirudh Ravichander, Robo Shankar, Vijay Yesudas, Balaji Mohan and others to appreciate their dedication and hardwork.

మారి టీంను గోల్డ్ చైన్ లతో సత్కరించిన ధనుష్

Posted: 07/22/2015 05:16 PM IST
Dhanush gifts gold chains to maari team

తమిళంలో ధనుష్ మాస్ రౌడీ పాత్రలో నటించిన ‘మారి’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘మారి’ సినిమా విజయం సాధించడంతో ధనుష్ ఫుల్ హ్యాపీగా వున్నాడు. తన సంతోషాన్ని తన తోటినటులతో కూడా పంచుకొని, వారిని కూడా సంతోషపరిచాడు.

‘మారి’ చిత్రానికి పనిచేసిన అనిరుధ్, రోబో శంకర్, విజయ్ యేసుదాస్, బాలాజీ మోహన్ మరియు తదితరులకు ధనుష్ గోల్డ్ చైన్ ను బహుమతిగా ఇచ్చి, వారిని ప్రశంసించారు. ‘మారి’ సినిమా సక్సెస్ వీరంతా కూడా ఫుల్ ఖుషీలో వున్నారు.

ధనుష్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రం అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Dhanush Gifted Gold Chain To Maari Team-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Maari  Gift  Gold Chain  kollywood news  

Other Articles