Dhanush | Maari Audio | Track List

Dhanush maari audio track list

Maari Audio Track List, Dhanush Maari Audio Release Date, Dhanush Maari Audio date, Maari movie news, Maari audio date, Maari movie updates, Maari teaser, Maari movie posters, Maari stills, dhanush Maari, Dhanush movie news, Dhanush movie updates, Dhanush stills, Dhanush latest news, Dhanush

Dhanush Maari Audio Track List: Tamil actor Dhanush latest film Maari. kajal agarwal heroine, Anirudh music. this film Audio Release on 7 june. audio track list released.

ధనుష్ మారి ఆడియో ట్రాక్ లిస్ట్

Posted: 06/06/2015 11:56 AM IST
Dhanush maari audio track list

‘కొలవేరి..’ పాటతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ధనుష్ ప్రస్తుతం ‘మారి’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో ధనుష్ మరోసారి రచ్చ చేయడానికి సిద్ధమయ్యాడు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం రేపు చెన్నైలో ఘనంగా జరుగనుంది. ఈ ఆడియోకు సంబంధించిన పాటల ట్రాక్ లిస్ట్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆ ట్రాక్ లిస్ట్ మీకోసం అందిస్తున్నాం మీరు ఓ లుక్కేయండి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ధనుష్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్.శరత్ కుమార్, ఆర్.రాధిక శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ ‘మారి’ విడుదలయ్యాక ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Maari  Audio Track List  release date  posters  teaser  

Other Articles