Dhanush | Maari Audio | Maari movie news

Dhanush maari audio release on 7 june

Dhanush Maari Audio Release Date, Dhanush Maari Audio date, Maari movie news, Maari audio date, Maari movie updates, Maari teaser, Maari movie posters, Maari stills, dhanush Maari

Dhanush Maari Audio Release on 7 june: Tamil actor Dhanush latest film Maari. Anirudh music, kajal agarwal heroine. this film Audio Release on 7 june.

జూన్ 7న ఘనంగా మారి పాటల సందడి

Posted: 06/04/2015 03:05 PM IST
Dhanush maari audio release on 7 june

కొలవెరీ పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్... తెలుగు, తమిళ, హిందీ సినీ ఇండస్ట్రీలలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మారి’. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్.శరత్ కుమార్, ఆర్.రాధిక శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ధనుష్ ఇందులో మాస్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ధనుష్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 7న ఘనంగా విడుదల చేయనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Maari  Audio release date  posters  teaser  

Other Articles