Nara Rohith | Asura Censor Report

Nara rohith asura censor report

Asura Movie Censor Report, Asura Movie Songs, Asura Telugu Movie Teaser, Asura Telugu Movie posters, Nara Rohit Asura movie, Nara Rohit Asura movie news, Nara Rohit Asura stills, Nara Rohit Asura, Nara Rohit latest news, Nara Rohit movie news, Nara Rohit movie updates, Nara Rohit

Nara Rohith Asura Censor Report: Nara Rohit latest movie Asura. directed by Krishna Vijay, Music composed by Sai Kartheek. Priya Benarji heroine. Produced by Shyam Devabhaktuni & Krishna Vijay.

విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తో అసుర

Posted: 05/25/2015 10:59 AM IST
Nara rohith asura censor report

నారా రోహిత్ ‘అసుర’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. నారారోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నారా రోహిత్ సరసన ప్రియా బెనర్జీ హీరోయిన్ గా నటించింది. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే పోస్టర్లు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ‘అసుర’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ వారు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ ను అందజేసారు. తాజా సమాచారం ప్రకారం... ఈ చిత్రం నారా రోహిత్ కు మంచి విజయాన్ని అందించనుందని తెలిసింది. ‘అసుర’ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohith  Asura  Censor Report  Songs  Trailers  

Other Articles