Naga chaitanya | Gautham menon | Movie news

Naga chaitanya new movie launch tomorrow

Naga chaitanya Gautham movie launch tomorrow, Naga chaitanya movie launch tomorrow, Naga chaitanya movie news, Naga chaitanya latest news, Naga chaitanya movie updates, Naga chaitanya gautha movie, Naga chaitanya latest stills, Naga chaitanya

Naga chaitanya new movie launch tomorrow: Naga chaitanya upcoming movie with director Gautham vasudev menon. this movie launch tomorrow grandly in chennai. AR Rahaman music.

రేపే ప్రారంభం కానున్న చైతూ కొత్త చిత్రం

Posted: 05/07/2015 01:38 PM IST
Naga chaitanya new movie launch tomorrow

బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఏమాయ చేసావే’ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా సమంత తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాతో నాగచైతన్యకు రొమాంటిక్ హీరోగా మంచి పేరొచ్చింది. అయితే మళ్లీ నాగచైతన్య, గౌతమ్ మీనన్ ల కాంబినేషన్లో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ రేపు(మే 8) చెన్నైలో ప్రారంభం కానుంది. కీలక సన్నీవేశాలను చెన్నైలోనే చిత్రీకరించనున్నట్లుగా తెలిసింది. మొదటి షెడ్యూల్ 45 రోజుల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది. చైతూ పక్కన కొత్త హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga chaitanya  Gautham menon  Movie news  

Other Articles