Surya | Anil kapoor | 24 movie title | Controversy

Surya 24 movie title controversy

Anil kapoor angry on Surya 24 movie title, Anil kapoor angry on Surya 24 title, Anil kapoor angry on Surya, Surya 24 movie title Controversy, Surya 24 title Controversy, Surya latest news, Surya movie news, Surya movie updates, Surya

Surya 24 movie title Controversy: Bollywood Actor Anil kapoor angry on Tamil star hero Surya upcoming movie title 24. Vikram kumar director.

సూర్య 24 టైటిల్ పై అనిల్ కపూర్ ఆగ్రహం

Posted: 04/11/2015 03:05 PM IST
Surya 24 movie title controversy

తమిళ నటుడు సూర్యకు నోటీసులు పంపడానికి సిద్ధమవుతున్న బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్. సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘24’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ టైటిల్ వివాదం తెచ్చిపెట్టింది. ఏకంగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ టైటిల్ విషయంపై చాలా సీరియస్ గా వున్నారు.

ఇదే విషయంపై అనిల్ కపూర్ స్పందిస్తూ... ఇదే ‘24’ టైటిల్ ను తాను రిజిస్టర్ చేయించుకున్నానని... దీనిపై సర్వహక్కులు తనకే వున్నాయంటూ చెబుతున్నాడు. అయితే ఈ విషయంపై ముందుగా సూర్య మరియు ఆ చిత్ర యూనిట్ తో తాను మాట్లాడతానని... ఒకవేళ వాళ్లు మాట వినకపోతే లీగల్ నోటీసులు తప్పవని స్పష్టం చేసాడు.

మరి ఈ విషయంపై సూర్య ‘24’ చిత్ర యూనిట్ ఎలా స్పందించనుందో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘మాస్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన స్టిల్స్ కు మంచి స్పందన వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Anil kapoor  24 movie title  Controversy  

Other Articles