Tamannah | Nagarjuna | karthi movie

Tamannah joined in nagarjuna karthi movie

Tamannah joined in Nagarjuna, karthi movie, Tamannah joined in PVP banner movie, Tamanna in pvp banner, Tamanna romance with karthi, Tamanna latest news, Tamanna movie news, Tamanna movie updates, Tamanna news, Tamanna latest stills, Tamanna hot stills, Tamanna

Tamannah joined in Nagarjuna, karthi movie: Tamannah has joined the film’s shoot today (April 9th) and she posted the news on Twitter. Vamshi Paidipally direction. PVP Cinema produce.

ఈరోజే మిల్కీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిందట

Posted: 04/09/2015 01:33 PM IST
Tamannah joined in nagarjuna karthi movie

అక్కినేని నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రలలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ PVP బ్యానర్లో ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి శృతిహాసన్ తప్పుకున్న విషయం తెలిసిందే.

శృతిహాసన్ స్థానంలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈరోజు(ఏప్రిల్ 9) నుంచి తమన్నా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. Very happy to join #Vamshipaidipally @iamnagarjuna and #Karthi on my first day of shoot, excited n thrilled to be wrking with this team. అంటూ పోస్ట్ చేసింది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tamannah joined in PVP banner movie-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamannah  joined shooting  PVP banner movie  Tweets  

Other Articles