Kamal Hassan | Rajinikanth | Linga

Kamal hassan comments on rajnikanth linga

Kamal Hassan comments on linga, Kamal Hassan comments in rajinikanth, Kamal Hassan latest news, Kamal Hassan movie news, Kamal Hassan uttama villain, uttama villain trailers, uttama villain posters, uttama villain stills, uttama villain

Kamal Hassan Comments on Rajnikanth Linga: Ulaganayanan Kamal Hassan latest comments on tamil star hero rajinikanth on his linga movie. Kamal Hassan uttama villain going to release soon.

లింగకు వ్యతిరేకంగా ఉత్తమ విలన్ కామెంట్లు

Posted: 03/26/2015 12:18 PM IST
Kamal hassan comments on rajnikanth linga

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఓ పనికి లోకనాయకుడు కమల్ హాసన్ వ్యతిరేకిగా మారాడు. రజనీ చేసింది ముమ్మటుగా తప్పేనని అంటున్నాడు కమల్. రజనీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా ఇటీవలే విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం కొనుకున్న పంపిణీదారులు తీవ్రంగా నష్టపోవడంతో, తమకు నష్టపరిహారం చెల్లించాలని పంపిణీదారులు అందోళనకు దిగడం తెలిసిన విషయం తెలిసిందే.

దీంతో రజనీకాంత్ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఈ గొడవకు స్వస్తి పలికారు. అయితే ఈ విషయాన్ని కమల్ ఖండించారు. రజనీ చేసిన ఈ పని కరెక్ట కాదని కమల్ అన్నారు. ఈ విషయంపై కమల్ మాట్లాడుతూ... ఈ మధ్య ఫ్లాప్ అయిన సినిమాల విషయంలో డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. అలాగే రజనీకాంత్ పంపిణీదారులకు నష్టపరిహారం చెల్లించడం ఆమోదించదగిన విషయం కాదని కమల్ అన్నారు.

మరి ఈ విషయంపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  uttama villain  Rajinikanth  Lingaa  

Other Articles