Sunny leone bathes in 100 litres of milk in ek paheli leela movie

Sunny Leone bathes in 100 litres of milk, Sunny Leone Ek Paheli Leela Movie Teaser, Ek Paheli Leela Movie Teaser, Sunny Leone Ek Paheli Leela Teaser, Ek Paheli Leela Teaser, Sunny Leone Ek Paheli Leela Trailer, Sunny Leone Ek Paheli Leela first look trailer, Sunny Leone Ek Paheli Leela movie news, Sunny Leone Ek Paheli Leela movie updates, Sunny Leone Ek Paheli Leela, Sunny Leone movie news, Sunny Leone latest movies, Sunny Leone movie updates, Sunny Leone news, Sunny Leone movies 2015, Sunny Leone latest hot stills, Sunny Leone hot videos, Sunny Leone cleavage, Sunny Leone spicy stills, Sunny Leone sexy, Sunny Leone, Sunny Leone latest gossips, Actress Sunny Leone gallery, Sunny Leone Latest Spicy Gallery

Sunny Leone bathes in 100 litres of milk in Ek Paheli Leela Movie: Watch the TRAILER of Sunny leone`s 'Ek Paheli Leela'. T-Series Film starring Sunny Leone in a sizzling and scintillating avatar, Written and Directed by Bobby Khan.

సన్నీలియోన్ వంద లీటర్ల పాలతో లీల స్నానం

Posted: 02/09/2015 10:45 AM IST
Sunny leone bathes in 100 litres of milk in ek paheli leela movie

బాలీవుడ్ సెక్సీ స్టార్ సన్నీలియోన్ నటిస్తున్న ‘ఏక్ పహేలీ లీల’ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై దుమ్ములేపుతోంది. భూషణ్ కుమార్, అహ్మద్, షైరాఖాన్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీఖాన్ దర్శకుడు. ఈ ట్రైలర్ లో సన్నీలియన్ తెగ అందాల ప్రదర్శన చేసినట్లుగా కనిపిస్తోంది.

ఈ ట్రైలర్లో కొంతమంది సన్నీలియోన్ కు స్నానం చేయిస్తూ వుంటారు. కావాలంటే కింద ప్లే అవుతున్న వీడియోలో చూడండి. ఆ స్నానం కోసం మొత్తం పాలు(MILK) వాడరట. మరి మొత్తం పాలనే వాడితే ఎన్ని లీటర్లయ్యిందో తెలుసా? ఈ పాల స్నానం కోసం దాదాపు వంద లీటర్ల పాలు ఉపయోగించారట. వంద లీటర్లతో సన్నీలియోన్ స్నానం చేసే సన్నీవేశాన్ని చిత్రీకరించారట.

ట్రైలర్ చూస్తేనే కుర్రకారులు ఆగలేకపోతున్నారు... ఇక సినిమా విడుదలైతే ఎలా వుంటుందో ఏమో... పైగా ఈ సినిమాలో సన్నీదే ముఖ్య పాత్ర కాబట్టి... డాన్సులు, రొమాన్స్.. అందాల ప్రదర్శన భారీగానే వున్నాయట. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం. చూసి మీరు ఆనందించండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  bathes  100 litres  milk  Teaser  Trailer  Bollywood  

Other Articles