Gopala gopala second leaked poster

gopala gopala new poster, gopala gopala new photo poster, pawan kalyan new poster, gopala gopala new leaked photo, pawan kalyan latest movie updates, gopala gopala pawan kalyan venkatesh photos, tollywood latest updates

gopala gopala second leaked poster : pawan kalyan latest movie gopala gopala poster leaked again, second poster with both heros riding towards sky. gopala gopala latest photo poster leaked creates huge craze and goes viral on internet

గోపాల గోపాల సెకండ్ లీక్

Posted: 12/16/2014 05:19 PM IST
Gopala gopala second leaked poster

పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ తో ఆయన గురించి ఏ విషయమైనా తెగ క్రేజ్ వచ్చేస్తుంది. ఆ క్రేజ్ తోనే పవన్ ఫొటో ఒకటి ఇంటర్ నెట్ లో బాగా ట్రెండ్ అవుతోంది. గోపాల గోపాల సెకండ్ లుక్ పేరుతో ఆన్ లైన్ లో ఈ ఫొటో తెగ షేర్ అవుతోంది. వెంకటేష్ వెనకాల కూర్చుంటే.., పవన్ కళ్యాణ్ బైక్ పై ఆకాశంలోకి దూసుకెళ్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోకు మంచి స్పందన కూడా వస్తోంది. అయితే ఇది ఫ్యాన్ తయారు చేసిందా లేక.., లీక్ అయిందా అన్న విషయం మాత్రం తెలియలేదు. గతంలో కూడా ‘గోపాల గోపాల’ లీక్ పేరుతో ఫోటోలు వచ్చాయి.

పవన్ - వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. వెంకటేష్ సాదాసీదా వ్యాపారిగా నటిస్తుండగా.., పవన్ శ్రీకృష్ణుడి గా కన్పించనున్నాడు. ఇక శ్రియ పవన్ భక్తుడిగా వెంకటేష్ భార్యగా అలరించనుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్, శరత్ మరార్ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 28న ఈ మూవీ ఆడియో విడుదల కానుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : gopala gopala photos  pawan kalyan latest  tollywood latest  

Other Articles