Varun tej mukunda movie chesededo song teaser

mukunda movie updates, mukunda movie songs release, mukunda movie chesededo song, mukunda movie cast and crew, mukunda movie release date, mukunda movie songs, mukunda movie photos teaser, varun tej movie latest news updates, varun tej movies, mega family heros movies, tollywood latest news updates

varun tej mukunda movie chesededo song teaser : leo productions released varun tej debut movie mukunda's one song on december 1st night, chesededo song in mukunda movie with heroic manarism

ఎక్స్ క్లూజివ్ : ‘ముకుంద’ సాంగ్ టీజర్

Posted: 12/02/2014 09:01 AM IST
Varun tej mukunda movie chesededo song teaser

మెగా ఫ్యామిలి లేటెస్ట్ హీరో వరుణ్ తేజ్ ‘ముకుంద’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెలలో విడుదల కానున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సినిమాలోని ‘చేసేదేదో’ పాట టీజర్ ను మూవీ యూనిట్  సోమవారం రాత్రి విడుదల చేసింది. దాదాపు ముప్పై సెకన్లు ఉన్న ఈ పాటలో వరుణ్ హీరోయిజంను చూపించారు. ప్రస్తుతం ఉన్న స్టార్లకు చెక్ పెట్టేలా అద్బుతంగా నటించాడు. డిసెంబర్ 3న ఆడియో విడుదల కానుండగా.., రెండ్రోజుల ముందుగా వచ్చిన టీజర్ కు మంచి స్పందన వస్తోంది.

లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండగా.., నల్లమలుపు బ్రదర్స్, ఠాగూర్ మధు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 24న సినిమా విడుదల కానుంది. తొలి సినిమాతోనే స్టార్ హీరోగా ఎదగటం ఖాయమని తాజా టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ టీజర్ ను మీకోసం అందిస్తున్నాం.

 

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukunda  songs  teaser  varun tej  

Other Articles