Kajal agarwal puri jagannath selfie photo movie shooting goa spot

kajal agarwal, kajal agarwal hot photos, kajal agarwal latest news, kajal agarwal photo shoot, kajal agarwal hot photo shoot, director puri jagannath, kajal agarwal puri jagannath, puri jagannath kajal agarwal selfie, junior ntr kajal agarwal

kajal agarwal puri jagannath selfie photo movie shooting goa spot

కాజల్’తో పూరి రిలేషన్’షిప్ ఫోటో లీక్..

Posted: 11/19/2014 09:05 PM IST
Kajal agarwal puri jagannath selfie photo movie shooting goa spot

చిత్రపరిశ్రమలో వుండే హీరోయిన్లతో ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ రిలేషన్’షిప్ చాలా క్లోజ్’గా వుంటుందని ఇండస్ట్రీవర్గాలు చెబుతుంటారు. ఏ దర్శకుడు లేనివిధంగా పూరీ ఒక్కరే తారలందరితో చాలా సాన్నిహిత్యంగా మెలుగుతుంటారని.. వాళ్లతో తన ఫీలింగ్స్’ను షేర్ చేసుకుంటూ వుంటారని అంటుంటారు. అంతేకాదు.. ఆయనతో పనిచేసే హీరోయిన్లు ఆయనను ఎంతగానో ఇష్టపడతారని... ప్రత్యేకంగా తారలే సమయాన్ని కేటాయించి ఆయనతో కొద్దిసేపటివరకు గడుపుతారని చెబుతుంటారు. కొంతమంది తారలు ఇటువంటి ఫీలింగ్స్’నే గతంలో బహిరంగంగానే వ్యక్తపరిచారు కూడా! అంటే.. ఆయన చాలా స్నేహంగా వుంటారని వాళ్ల అర్థం! ఇక కాజల్ అగర్వాల్ కూడా ఆ జాబితాలో ఎప్పటినుంచో వుంది. ఆ సాన్నిహిత్యంతోనే అమ్మడు పూరీతో క్లోజ్ గా మూవ్ అవుతుంటుంది. వీళ్ల మధ్య సాన్నిహిత్యం ఏమేరకు వుందో తాజాగా లీకైన ఫోటోను బట్టి అర్థం చేసుకోవచ్చు.

kajal-puri-selfie-photos

దర్శకుడు పూరీ జగన్నాథ్’తో కలిసి ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన కాజల్.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఆ సందర్భంగానే దర్శకుడు పూరీ తన చిత్ర హీరోయిన్ కాజల్’తో కలిసి లొకేషన్’లో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. దానిని వెంటనే తన ఫేస్’బుక్’లో అప్’లోడ్ చేసి.. ‘సెల్ఫీ విత్ కాజల్’ అని క్యాప్షన్ ఇచ్చుకున్నాడు. అతను ఫోటో పెట్టడం ఆలస్యం.. అప్పుడే అభిమానుల నుంచి స్పందన బాగానే వస్తోంది. ఏదైతేనేం.. కాజల్’తో తనకున్న మాంచి ఫ్రెండ్’నిష్ రిలేషన్’ను ఈ సెల్ఫీ ద్వారా పూరీ తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  director puri jagannath  junior ntr  producer bandla ganesh  telugu news  

Other Articles