Aamir khan pk movie teaser released

pk movie trailer, pk movie teaser, pk movie poster, pk movie release date, pk movie latest updates, bollywood latest news, aamir khan tv show, aamir khan sathyameva jayathe, anushka sharma latest

aamir khan pk movie teaser released : bollywood star aamir khan pk movie teaser released on diwali. aamir khan has a sentiment of releasing movie trailer by diwali and releasing movies by christmas so he done same for pk movie

సెంటి మెంట్ ప్రకారమే పీకే టీజర్ విడుదల

Posted: 10/24/2014 01:47 PM IST
Aamir khan pk movie teaser released

అమీర్ ఖాన్ తాజా సినిమా ‘పీకే’ టీజర్ దీపావళి కానుకగా విడుదల అయింది. పండగ రోజున అభిమానులకు కానుక పంపుతున్నా అంటూ అమీర్ ఈ టీజర్ ను విడుదల చేశారు. సినిమాలను క్రిస్టమస్ కు విడుదల చేయటంతో పాటు.., వాటి ట్రైలర్లను దీపావళికి విడుదల చేయటం అమీర్ కు సెంటిమెంట్ గా వస్తోంది. ఆ ప్రకారంగానే ఈ సారి కూడా దీవాళికి ‘పీకే’ టీజర్ విడుడల చేశారు. గతంలో క్రిస్టమస్ సందర్బంగా విడుదల అయిన ‘తారే జమీన్ పర్’, ‘గజిని’, ‘3 ఇడియట్స్’ సినమాలు హిట్ కావటంతో ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తన్నాడు.

టీజర్ విడుదల సందర్బంగా చిత్రంకు సంబంధించి పలు అనుభవాలను అమీర్, మీడియాతో పంచుకున్నాడు. తనుకు పాన్  తినటం అసలు అలవాటు లేదనీ కానీ ‘పీకే’ మూవీ కోసం రోజుకు 50నుంచి 60 పాన్ లు తినేవాడిని అని చెప్పాడు. ఇందుకోసం ప్రత్యేకంగా రోజూ ఓ వ్యక్తిని సెట్ కు తీసుకువచ్చేవారట. అనుష్క శర్మతో కలసి నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క ఫస్ట్ లుక్ ఈ మద్యే విడుదల అయింది. డిసెంబర్ లో విడుదల అయ్యేందుకు షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ మీకోసం అందిస్తున్నాం.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pk movie  teaser  trailer  aamir khan  latest news  

Other Articles