Yuvan shankar raja changed his name

yuvan shankar raja, yuvan shankar raja mulsim, yuvan shankar raja name, yuvan shankar raja name changed, yuvan shankar raja songs, yuvan shankar raja family, muslims, caste change, religion change, latest news, tollywood, bollywood, koliwood

yuvan shankar raja not only changed his religion from hindu to muslim but also changed his name as mohammed yuvan : music director yuvan shankar raja changed his name as mohammed yuvan, it comes into act from mass movie of surya

యువన్ శంకర్ ఇంటి పేరు మారింది

Posted: 09/25/2014 05:43 PM IST
Yuvan shankar raja changed his name

సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇంటిపేరు మారింది. ఈ మద్యే మతం మార్చుకున్న ఈయన.. ఇకపై తన పేరు ‘మహమ్మద్ యువన్’ అని ప్రకటించారు. కొత్త సినిమా ‘మాస్ ( సూర్య హీరోగా వస్తోంది)’ నుంచే పేర్లలో మార్పు ఉంటుందని తెలుస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ లాగానే హిందు మతం నుంచి ముస్లింగా యువన్ మారాడు. దీనికి కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా.. ఆయన నిర్ణయం మార్చుకోకుండా ముస్లిం మతం స్వీకరించాడు. అయితే దీనికి కారణాలు స్పష్టంగా తెలియటం లేదు.

తెలుగు, తమిళ ఇండస్ర్టీల్లో పలు సినిమాలకు యువన్ సంగీత దర్శకుడుగా పని చేశాడు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సినిమా ‘ గోవిందుడు అందరివాడేలే’కు సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో యువన్ శంకర్ రాజాగా ఉంటాడా.. లేక మహ్మద్ యువన్ గా ఉంటాడా చూడాలి. యువన్ ప్రముఖ సంగీత దర్శకుడు ‘ఇళయ రాజా’ తనయుడు. తెలుగు, తమిళ సినిమా ఇండస్ర్టీలకు ఇళయ రాజా అప్పట్లో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన సంగీతం అందించిన పాటలకు ఎన్నో అవార్డులు వచ్చాయి కూడా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvan shankar raja  ilayaraja  latest news  muslim  

Other Articles