2014 is memorable for shruti hassan

sruti hassasn, sruti hassan hot, stuti hassan latest, sruti hassan images, sruti hassan movies, sruti hassan family, sruti hassan wiki, telugu heroines, movies, latest news, tollywood, 2014 happenings, incidents in 2014

2014 year is memorable for sruti hassan as many hits and great moments happend in this year for her : this year is most memorable year for me because i had hits in telugu my own songs become popular, and career is good says sruti hassan

9నెలల సంతోషం మరువలేనిది

Posted: 09/19/2014 01:05 PM IST
2014 is memorable for shruti hassan

కెరీర్ లో వరుసగా హిట్లు వస్తే ఏ హీరోయిన్ అయినా పట్టలేని సంతోషంతో ఉంటుంది. ప్రస్తుతం శృతి హసన్ కూడా అలానే ఉంది. ప్రస్తుతం ఆమె కెరీర్ మూడు హిట్లు., ఆరుసూపర్ హిట్లు అనేట్లుగా ఉంది. దీంతో అమ్మడు పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేస్తోంది. కెరీర్ పరంగా ఇప్పటివరకు ఈ ఏడాదిలో అన్ని మంచి పరిణామాలే జరిగాయని చెప్తోంది. జనవరి నుంచి మొదలుకుని సెప్టెంబర్ వరకు అంతా సూపర్ గా ఉందట ఈ 9నెలలు.

గుడ్ లైఫ్ పై స్పందిస్తూ.., ‘‘ ఈ ఏడాది నా జీవితంలో ఓ మదురమైన సంవత్సరంగా మిగిలిపోతుంది’’ అని తెలిపింది. ఇలా ఎందకంది అంటే తెలుగు తెరపైకి వచ్చిన ‘‘ ఎవడు, రేసుగుర్రం’’ సినిమాలు విజయం సాధించాయి. అదే విధంగా ఈ ఏడాది అమ్మడు డబ్బింగ్ చెప్పకోవటం మొదలు పెట్టింది. అంతేకాకుండా శృతి పాడిన పాటలు కూడా హిట్ సాధించాయి. ఇక ‘ఆగడు’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి స్పెషల్ ఆఫర్ కొట్టేసింది. ఇప్పటికిప్పుడు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో తాను ఐదు సినిమాల్లో చేస్తున్నట్లు చెప్పింది.

ఇక ఈ ఏడాది తన జీవితంలోకి కొత్త స్నేహితులు వచ్చారని తెలిపింది. అంతేకాకుండా సినిమాల షూటింగుల కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళి తెగ ఎంజాయ్ చేసినట్లు చెప్పింది. ఇలా 9నెలల్లో ఇంతటి మధుర అనుభవాలు ఉండటంతో ఈ ఏడాది ఎప్పటికి గుర్తుండిపోతుంది అని సంతోషంగా చెప్పేసుకుంటోంది. సో మిగిలిన మూడు నెలలతో పాటు.., కెరీర్ అంతా బాగుండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. విశేష్ విషెస్ ఈ వెరి హ్యాపి లైఫ్ శృతి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sruti hassan  2014  tollywood  latest news  

Other Articles