Mahesh babu s aagadu second trailer released

mahesh babu aagadu movie, aagadu movie, aagadu film, aagadu audio songs, mahesh aagadu, prince mahesh, mahesh babu, aagadu mp3 songs, aagadu release date, aagadu movie review, srinuvaitla, mahesh babu movies, tollywood, latest news, aagadu teaser, aatadu trailer, power movie review

mahesh babu latest movie aagadu second trailor released on 12th septermber : before seven days to movie release aagadu second trailor released on friday fans says trailor will boost movie expectations

అంచనాలు పెంచుతున్న ఆగడు రెండవ ట్రైలర్

Posted: 09/12/2014 02:41 PM IST
Mahesh babu s aagadu second trailer released

ఆగడు సినిమాపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన రెండవ ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ లో మహేష్ పోలిస్ యాక్షన్, సాంగ్, డైలాగులతో సెకండ్ లుక్ విడుదల చేశారు. ఇప్పటికే రెండు టీజర్లు, ఫస్ట్ ట్రైలర్ కు బాగానే రెస్పాన్స్ రావటంతో రెండవ ట్రైలర్ కు కూడా మంచి స్పందన వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. అటు వారం రోజుల్లో సినిమా విడుదల అవుతుందనగా వచ్చిన ఈ ట్రైలర్ తో తమకు లాభం కల్గిస్తుందని ఆగడు యూనిట్ భావిస్తోంది.

సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఆగడు సినిమా విడుదల అవుతోంది. దూకుడు తర్వాత మరోసారి మహేష్ పోలిస్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో కన్పిస్తున్నాడు. ఇక దూకుడు హిట్ అందించిన వైట్ల ఈ సినిమాకు దర్శకుడుగా ఉండటంతో ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ ఉండదని టాక్ వస్తోంది. మరోవైపు దూకుడు సినిమాను తీసిన 14రీల్స్ బ్యానర్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. దీంతో ముగ్గురి ద్వితీయ ప్రయత్నం ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్ గా చేసింది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  aagadu trailer  aagadu audio songs  latest news  

Other Articles