Megastar chiranjeevi new look for 150th film

Chiranjeevi New Look For 150th Film, Chiru 150th movie New Look, Megastar‬ Chiranjeevi 150th Film New Look, Chiranjeevi 150th Film New Look stills, Chiranjeevi 150th Film New Look photos, Chiranjeevi 150th Film New Look images, Chiranjeevi 150th Film New Look wallpapers, Chiranjeevi 150th Film New Look posters, Chiranjeevi 150th Film New Look gallery, Chiranjeevi New Look, Megastar‬ Chiranjeevi, Megastar,‬ Chiranjeevi

Mega Star Chiranjeevi New Look For 150th Movie

దుమ్మురేపుతున్న మెగాస్టార్ 150వ ఫోటోలుక్

Posted: 08/21/2014 02:49 PM IST
Megastar chiranjeevi new look for 150th film

మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ చిత్రం వివరాలను చిరు పుట్టినరోజు సంధర్భంగా తెలియజేస్తామని రాంచరణ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. చిరు చేయబోయే 150వ సినిమాను మా సొంత బ్యానర్లో నిర్మించబోతున్నామని, మా అమ్మగారు నిర్మాతగా వ్యవహరిస్తారని చరణ్ తెలియజేసాడు. చిరు కూడా తన 150వ సినిమా కోసం బాగా కసరత్తులు చేసి చాలా గ్లామర్, ఫిట్ గా మారిపోయారు.

ఇటీవలే పాల్గొన్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో చిరును చూసి అందరూ ప్రశంసించారు. అయితే చిరు చేయబోయే 150వ సినిమా వివరాలను చిరంజీవి పుట్టినరోజున ప్రకటిస్తామని చరణ్ తెలియజేశారు. అయితే రేపు చిరు పుట్టినరోజు కావునా..  ఒకరోజు ముందుగానే చిరంజీవి న్యూ లుక్ స్టిల్స్ ను విడుదల చేసారు. ఈ ఫోటోలు చూసి అభిమానులు చాలా సంతోషంగా వున్నారు. చిరు మళ్ళీ చాలా గ్లామర్, స్లిమ్ గా కనిపిస్తున్నారంటూ అభిమానులు చెబుతున్నారు. తన 150వ సినిమా కోసం చిరు అద్భుతంగా కసరత్తులు చేసాడని ఈ ఫోటోలను చూస్తేనే అర్థమవుతుంది.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/Chiru150Movie

ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది మరికొద్ది గంటల్లో తెలియనుంది. అయితే ఈ సినిమాలో చరణ్ కూడా ఏదో ఒక పాత్రలో నటించనున్నాడు. ఈ విషయంపై చెర్రీ... నాన్న గారు చేయబోయే 150వ సినిమాలో నాకు నటించాలని ఉంది. ఒకవేళ ఆ 150వ సినిమాలో తనకు ఎలాంటి అవకాశం లేకపోతే.. ఏదో ఒక రకంగా ఆ సినిమాలో ఓ పాత్రను క్రియేట్ చేయమని దర్శకుడికి చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు. మరి చిరు 150వ సినిమాకు దర్శకుడు ఎవరు అవుతారో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  chiranjeevi movies  chiru  chiranjeevi 150th movie  

Other Articles