Vidya balan having a rift with siddharth rai

Siddharth Rai affiar, vidya balan, siddharth roy kapur, Vidya Balan Rift with siddharth rai

Vidya and her husband are having some problems in their married life.

సిద్దార్థ్ రాయ్ కి ఎఫైర్ ? విద్యా ఫైర్

Posted: 05/07/2014 09:40 AM IST
Vidya balan having a rift with siddharth rai

బాలీవుడ్ నటి విద్యాబాలన్, ప్రముఖ వ్యాపార వేత్త, యూ టీవి అధినేత అయిన సిద్దార్థ రాయ్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులు సాఫీగానే సాగిన వాళ్ళ సంపారంలో చిన్న చిన్న కలహాలు మొదలయ్యాయా ? అంటే బాలీవుడ్ జనాలు అవుననే అంటున్నారు.

దానికి కారణం విద్యా మొగుడు సిద్దార్థ రాయ్ ఈ మధ్య విద్యాబాలన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆమె భర్త వేరే నటితో కులుకుతున్నాడనే విషయం ఆనోటా, ఈనోటా విద్యా చెవిలో పడటంతో కలత చెందిన ఆమె మొగుడితో కాస్తంత దూరంగా ఉండటమే కాకుండా, తన విదేశీ కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయడమే కాకుండా, ఎలాంటి బిజీ షెడ్యూలు ఉన్నా సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేస్తుందని అంటున్నారు.

సిద్ధార్ధ్‌రాయ్‌కి ఇది వరకే రెండు పెళ్లిళ్ళు జరిగాయి. వారిద్దరితో విడాకులు ఇచ్చేసి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే ఇద్దరికి దూరం అయిన సిద్దార్థ్ తనను కూడా ఎక్కడ వదిలేస్తాడేమోననే భయం పట్టుకుందట. విద్య, సిద్ధార్ధ్‌రాయ్ పెళ్లయ్యి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. అప్పుడే సంపారంలో కలతలు రాడవడంతో విద్యాకు ఎన్ని కష్టాలు వచ్చాయో అని బాలీవుడ్ జనం కాస్తంత జాలి చూపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles