Lakshmi rai lost 15 kgs in 2 months

Lakshmi Rai movies,Lakshmi Rai malayalam,Lakshmi Rai films,Lakshmi Rai,actor Lakshmi Rai.

Lakshmi Rai has worked out a lot to lose weight, to fit into the biker role.She has shed almost 15 kgs and she is looking very slim now.

రెండు నెలల్లో బరువులు బాగా తగ్గించింది

Posted: 04/11/2014 08:31 PM IST
Lakshmi rai lost 15 kgs in 2 months

వెండితెర పైకి వచ్చిన తరువాత చాలా మంది హీరోయిన్లు ఒళ్ళు చేస్తారు. అలా ఒళ్ళు చేసిన హీరోయిన్లలో శాండల్ వుడ్ లక్ష్మీరాయ్ ఒకరు. ఈ అమ్మడు హీరోల ప్రక్కన సూట్ కానంత లావు కావడంతో దర్శకులు కూడా అవకాశాలు ఇవ్వడానికి వెనకాడారు.

కానీ ఇటీవల ఈమె తమిళంలో కమీట్ అయిన ‘ఇరుంబు కుతిరై ’ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలంటే తన బరువులు తగ్గించుకోవాలని సదరు దర్శకుడు చెప్పడంతో అందుకోసం బాగా కసరత్తులు చేసి, కేవలం రెండు నెలల్లోనే దాదాపు 15 కేజీలకు పైగా బరువుల్ని తగ్గించుకొని ఇప్పుడు స్లిమ్ గా కనిపిస్తూ అందరికి షాక్ ఇస్తుందట.

అంతకు ముందు లక్ష్మీరాయ్ ని చూసిన వాళ్ళు ఇప్పుడు చూసి ఫ్యామిలీ ప్యాక్ లా ఉండే లక్ష్మీ జీరో ప్యాక్ కి వచ్చేసిందని, ఇదే పర్సనాలిటీని మెయింటేన్ చేస్తే హీరోలే కాకుండా, దర్శక నిర్మాతలు వెంటపడి మరీ అవకాశాలు ఇస్తారనడంలో సందేహం లేదంటున్నారు సినీ జనాలు. ఇక గత కొంత కాలంగా టాలీవుడ్ అవకాశాలకు నోచుకోని ఈవిడకు ఇకనైనా ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles