Ram charan boyapati sand samantha film to take off in summer

Ram Charan, boyapati srinu, Mega Power Star Ram Charan, Ram Charan- Boyapati sand samantha Film, Director Boyapati Seen, Ram Charan Ruler from Summer

Ram Charan- Boyapati sand samantha Film To Take Off In Summer, Ramcharan Boyapati Srinu shooting from Summer , Ramcharan next movie with Boyapati Srinu

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ -సమంతా?

Posted: 03/05/2014 03:17 PM IST
Ram charan boyapati sand samantha film to take off in summer

ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలసి కొత్త ప్రాజెక్టు ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టుకు రామ్ చరణ్ పచ్చజెండా ఊపేసినట్లు సమాచారం.  ఈ ప్రాజెక్టు  తర్వలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

భద్ర, తులసీ, సింహ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి విజయాలు సాధించారు. అయితే ఇటీవల దర్శకత్వం వహించిన దమ్ము సినిమా అంచనాల మేరకు విజవంతం సాధించలేదు.  ప్రస్తుతం బాలయ్యతో  లెజెండా సినిమాతో  బోయపాటి బిజీగా ఉన్నారు. 

ఇప్పుడు బాలయ్య బాబుతో  ‘లెజెండ’ సినిమా పూర్తి కావటంతో  ఆ సినిమా ఈ నెల మార్చి 28న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ  సమయంలోనే  బోయపాటి  మరో అడుగు ముందుకేసి .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కొత్త ప్రాజెక్టు  చెయటానికి  సిద్దమైనట్లు తెలుస్తోంది.  రామ్ చరణ్  మాస్ చిత్రలవైపు అడుగు వేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దర్వకుడు బోయపాటితో  జతకట్టినట్లు సమాచారం. 

అయితే  బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ తో  జతకట్టానికి  చెన్నై సుందరి సమంతా పేరు వినిపిస్తుంది. గతంలో కూడా  ఎవడు  సినిమాలో నటించాల్సిన ఈ ముద్దుగుమ్మ కొన్ని కారణాలు వల్ల  మెగా అవకాశాన్ని వదులకుంది. దీంతో ఇప్పుడు మళ్లీ అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.  మొత్తం మీద బోయపాటి దర్శకత్వలో  రామ్ చరణ్ సినిమా ఈ వేసవిలో  షూటింగ్ మొదలవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని టాలీవుడ్ టాక్. 

బోయపాటి, రామ్ చరణ్-సమంతాల  కాంబినేషన్లో ‘‘రూలర్ ’’ సినిమా ఎలా ఉంటుందో మెగా అభిమానులు ఊహించుకుంటున్నారు.  బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ మరో   రికార్డు స్రుష్టిస్తాడని టాలీవుడ్ టాక్ నడుస్తుంది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles