Maruti cleared radha story copy allegations

Radha Story Controversy, Maruthi about Radha Story, Directro Maruthi Press Meet Radha Script, Venkatesh Radha Movie Controversy

Maruthi called for a press conference to clear the air. Maruthi said that the story was his and in fact he has many stories ready for every hero.

మారుతి ‘రాధా ’ కథను కొట్టేశాడా ?

Posted: 02/11/2014 10:19 AM IST
Maruti cleared radha story copy allegations

బూతు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి దాని నుండి బయట పడటానికి ఫ్యామిలీ హీరో వెంకటేష్ తో ‘రాధా ’ సినిమాని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథ విషయంలో మారుతికి అప్పుడే తల నొప్పులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా స్టోరీని దర్శకుడు మారుతి ఓ రచయితను బ్లాక్ మెయిల్ చేసి తీసుకొని దానికి కొన్ని చేర్పులు మార్పులు చేసి వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీని పై దర్శకుడు మారుతి స్పందిస్తూ...  ఓకే ఐడియా ఇద్దరికి రావడాన్ని ఎవరూ కొట్టివేయలేం.

హోం మంత్రి నేపథ్యంగా ఎన్నో కథలు వచ్చాయి. నా ఐడియాతో రూపొందించిన కథను రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేశాను. తుది నిర్ణయం రైటర్స్ అసోసియేషన్ తీసుకుంటుంది. తన కథను వారు పరిశీలించి క్లీన్ చిట్ ఇస్తారన్న నమ్మకం ఉందనీ మారుతి చెప్పాడు. .ఒకవేళ తన కథ వేరే కథతో పోలి వుందని రుజువైతే.. సీన్లను, లైన్లను తొలగిస్తాను అని అన్నారు. ఈ వివాదంపై క్లియరెన్స్ వచ్చినా తర్వాతే తాను షూటింగ్ కొనసాగిస్తాను అని అన్నారు. మరి మారుతి నిజంగానే రచయితను బెదిరించి స్టోరీ కొట్టేశాడా ? లేక తన సొంత స్టోరీనా అనేది త్వరలో తెలిసి పోతుంది.

knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles