Meera jasmine wedding on february 12

Meera Jasmine wedding , Febbury 12, Meera Jasmine Marriage,Meera Jasmine Marriage date,Meera Jasmine wedding,Meera Jasmine wedding date,Meera Jasmine Marriage news,Meera Jasmine Marriage latest news Meera Jasmine Marriage,Meera Jasmine Marriage date,Meera Jasmine wedding

Meera Jasmine is likely to tie the knot with a Dubai based software engineer Anil John.

సాఫ్ట్ వేర్ మొగుడ్ని పట్టిన మీరా జాస్మిన్

Posted: 12/30/2013 05:37 PM IST
Meera jasmine wedding on february 12

అవకాశాలు లేక ఖాళీగా ఉన్న భామలందరు ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే సమీరా రెడ్డి లాంటి భామలు ఎంగేజ్ మెంట్ చేసేసుకుంటే ఇప్పుడు మరో భామ పెళ్లికి రెడీ అయింది. భధ్ర, గుండుంబా శంకర్ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచతం అయిన మీరా జాస్మిన్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే అనిల్ జాన్ టిటస్ ను పెళ్లి చేసుకోబోతుంది.

గత కొన్ని రోజుల నుండి తెలుగు తెర పై అవకాశాలు లేక కన్నడ, మళయాళ భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మొన్నటి వరకు మాండలిన్ రాజేష్ తో సహజీవనం చేస్తుందని, త్వరలో వీరిద్దరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు అందరికి షాకిస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగితో ఫిబ్రవరి 12న పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇందుకు  ఇరు కుటుంబాలు ఓ అంగీకారానికి వచ్చాయని త్వరలో ఎంగేజ్ మెంట్ కూడా ఉండబోతుందని సమాచారం. రంగుల ప్రపంచంలో విహరించిన మీరా జాస్మిన్ సాఫ్ట్ వేర్ మొగుడితో ఎన్ని రోజులు సంపారం చేస్తుందో చూడాలంటున్నారు మళయాళ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles