Super star rejected krishna vamsi movie

Super Star Rejected Krishna vamsi movie, ram charan krishna, ram charan krishna vamsi, ram charan krishna vamsi movie, ram charan krishna vamshi movie, krishna bye to films, krishna rejected ram charan film, krishna good bye to films, ram charan venkatesh, ram charan venkatesh film, ram charan venkatesh movie

సూపర్ స్టార్ తప్పుకున్నాడు

Posted: 10/01/2013 07:16 PM IST
Super star rejected krishna vamsi movie

క్రియేటివ్ దర్శకుడు క్రిష్ణవంశీ త్వరలో భారీ మల్టీ స్టారర్ సినిమాకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్, వెంకటేష్ ప్రముఖ పాత్రలు పోషించబోతున్నారని, గెస్ట్ పాత్రలో సూపర్ స్టార్ క్రిష్ణ కనిపించబోతున్నారని, దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను ఇటీవల రామ్ చరణ్ కూడా కన్ ఫర్మ్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి సూపర్ క్రిష్ణ తప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

దీనికి ఓ బలమైన కారణం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న క్రిష్ణ ఈ చిత్రంలో గెస్ట్ పాత్ర చేసేంత కూడా బాడీ సహకరించక పోవడమేనట. క్రిష్ణ కూడా ఇందులో నటించకపోవడమే ఉత్తమం , నటించి కష్టాలు తెచ్చుకోవడం దేనికి అనుకున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles