Balakrishna to play dual role in jayasimha

Balakrishna to play dual role in Jayasimha, balakrishna dual role in jayasimha, balakrishna role in jayasimha, jayasimha movie

Balakrishna to play dual role in Jayasimha, balakrishna dual role in jayasimha, balakrishna role in jayasimha, jayasimha movie

బాలయ్య సెంటిమెంటును ఫాలో అవుతున్నాడు

Posted: 08/31/2013 01:39 PM IST
Balakrishna to play dual role in jayasimha

మాస్ యాక్షన్ చిత్రాలలో తన భారీ డైలాగులో ప్రేక్షకులన్ని అలరించి, బాలయ్య సినిమా భారీ డైలాగులు ఉండటం ఖాయం అనే స్థాయికి వచ్చాక, ఒకే మూసలో సినిమాలు చేసి జనాల్ని విసిగించడంతో ఈయన సినిమాల్ని చూడటానికే భయపడే స్థాయికి వచ్చిన జనానికి మాస్ దర్శకుడు బోయపాటి శీను ‘సింహా ’ సినిమా రూపంలో భారీ హిట్ ను అందించాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఆ సినిమాలో ఫాలో అయిన సెంటిమెంటునే ఫాలో అవుతున్నాడు. అందులో డ్యూయల్ రోల్ పోషించిన ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో మళ్ళీ అదే సెంటిమెంటును ఫాలో అవుతున్నాడు. మూడు తరాల కథతో, పగ ప్రతీకారాల నేపథ్యంలో సాగే ఈ కథలో బాలయ్య తండ్రీ, కొడుకులుగా కనిపించబోతున్నాడట. రెండు పాత్రలూ కూడా పవర్ ఫుల్ గా వుంటాయని అంటున్నారు. ఇక ఇందులో విలన్ పాత్ర పోషించే జగపతి బాబు కూడా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని అంటున్నారు తెలిసినవాళ్ళు. మరి ఇన్ని హంగులు జోడిస్తున్న ఈ సినిమా సింహా అంతటి విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి. ఇక ఇంత వరకు హీరోయిన్ ఎంపిక కానీ ఈ సినిమాలో అమ్రతరావు నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ అమ్మడు దేనికీ కమీట్ కాలేదని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles