Ram charan yevadu audio on june 30th

ram charan yevadu audio on june 30th, amcharan yevadu movie audio release date fixed , ramcharan yevadu audio launch live, ramcharan yevadu audio songs, ramcharan, vamsi paidipally, allu arjun, kajal, mega power star ram charan, ram charan yevadu audio release date, breaking news, film news, movie reviews, telugu movies

Ram Charan Yevadu audio on June 30th

జూన్ 30న రామ్ చరణ్ ‘ఎవడు’ఆడియో

Posted: 06/25/2013 04:08 PM IST
Ram charan yevadu audio on june 30th

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియో ఈ నెల 30న విడుదలకు సిద్దమవుతోంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ పి.ఆర్.ఓ ఖరారు చేసారు. ‘ఎవడు’ సినిమాకి ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే ప్రొడక్షన్ టీం ఈ సినిమాని జూలై చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ శ్రుతి హాసన్, అమీ జాక్సన్ లతో ఆడిపాడుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో ఓ అతిధి పాత్రలో కనిపించనుండడం వల్ల మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles