Sonakshi sinha replaces anushka in bahubali

bahubali ,sonakshi sinha,rajamouli bahubali movie latest updates, rajamouli bahubali movie latest updtes, bahubali movie latestupdates,rajamouli bahubali ,prabhas rajamouli bahubali movie.,bahubali,bahubali movie latestupdates,composing music,lead role,rajamouli bahubali movie latest updtes

prabhas rajamouli prestigious movie is coming in three languages ...in Telugu and Tamil version anuska playing female lead role in Hindi version sonkshi sinha playing female role ...this movie going set on this month ending.

‘హిందీ ’ బహుబలిలో సోనాక్షి

Posted: 05/27/2013 02:41 PM IST
Sonakshi sinha replaces anushka in bahubali

అందాల ముద్దు గుమ్మలు అయిన హీరోయిన్లకు ఎప్పుడు ఏ అవకాశం తలుపుతుతుందో చెప్పలేం. తాజాగా బాలీవుడ్ అందాల సుందరి అయిన సోనాక్షి సిన్హాకి మన టాలీవుడ్ దర్శకధీరడు రాజమౌళి తీయబోయే సినిమాలో అవకాశం దక్కిందని అంటున్నారు. ఈయన భారీ బడ్జెట్ తో తీయబోతున్న ‘బహుబలి ’ సినిమాలో సోనాక్షికి అవకాశం దక్కిందని అంటున్నారు. ఈయన ఈ సినిమాను ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇఫ్పటికే తెలుగు వెర్షన్ కి హీరోయిన్ గా అనుష్కను ఎంచుకున్నాడు. అయితే హిందీ వెర్షన్లో అనుష్క అయితే ఆ సినిమాకు పెద్ద పబ్లిసిటీ రాదని భావించిన ఆయన సోనాక్షిని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే హీరోలు ఇద్దరు తెలుగు వాళ్ళు. అయితే ఇందులో రాణా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కానీ అనుష్కను హిందీ వెర్షన్లో పెట్టుకుంటే తెలుగువాళ్ళ సినిమా అని ముద్రపడుతుందని భావించి సోనాక్షికి సంప్రదించాడట. అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడి దగ్గరి నుండి మాత్రం ఎటువంటి రిప్లై రాలేదట. బాలీవుడ్ లో కాస్తో పేరు సంపాదించుకున్న సోనాక్షి  ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈమెకు మరింత మంచి పేరు రావడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles