Andrea getting married

andrea, andrea fahad, andrea love, fahad love, andrea fahad love, andrea fahad movie, andrea kiss, andrea anirudh, Annayum Rasoolum, annayum rasoolum movie

Andrea Denies Love Affair With Fahad Recently Malayalam actor Fahad Fazil has said that he is in love with Andrea.

ఆండ్రియా పెళ్ళి చేసుకోబోతుందా ?

Posted: 04/30/2013 08:57 PM IST
Andrea getting married

అందాల తారామణులు ఒక్కరొక్కరుగా  పెళ్లి పీటలు ఎక్కి తల్లుగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరి కొందరు తారలు కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అయితే, మరికొందరు తగిన వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా అందాల సుందరి ఆండ్రియా కూడా త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని మల్లూవుడ్ లో ప్రచారం సాగుతుంది. ఈమె విలక్షణ నటుడు కమల్ హాసన్ ‘విశ్వరూపం ’ లో నటించడమే కాకుండా, తాజగా సునీల్ - నాగ చైతన్య సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. గతంలో తన కన్న చిన్నవాడైన ‘త్రీ ’ సినిమా ‘కోలవెరి ’ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ తో అన్ని పనులు కానిచ్చింది. తరువాత మోజు తీరిందో ఏమో కానీ అతన్ని వదిలేసి మళయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తో ప్రేమలో పడిందని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకుంటున్నారు. గతంలో ఓ సినిమాలో కలసి నటించిన వీరిద్దరూ ఇప్పుడు 'అన్నయుమ్ రసూలమ్' అనే మరో సినిమాలో కలసి నటించ బోతున్నారు. ఈ సినిమా తరువాత వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. చూద్దాం ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles