Who will be the ruler

Ruler Title, Boyapati Seenu, Nandamuri hero Balakrishna, Director Boyapati Seenu, Ram Charan, k.s. ramarao

Director Boyapati Seenu is all set to come up with a flick that got Nandamuri hero Balakrishna in the lead. And the tentative title of this flick is

ఎవరు రూలర్ కాబోతున్నారు ?

Posted: 04/29/2013 08:26 PM IST
Who will be the ruler

టాలీవుడ్ లో సినిమాల టైటిళ్ళ వివాదాలు కోర్డు వరకు వెళ్లి రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఈ టైటిళ్ళ వివాదానికి తెర తేవబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రముఖ యాక్షన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శీను ‘దమ్ము ’ తరువాత బాలయ్యతో మరో చిత్రం చేడానికి సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘రూలర్ ’ అనే టైటిల్ పెడుతున్నట్లు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే పేరుతో ప్రముఖ నిర్మాత ‘కె.ఎస్. రామారావు ’ ఫిలించాంబర్లో రిజిష్టర్ చేయించాడు. ఈయన తర్వలో రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాడు. అతని కోసమే ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయించాడని అంటున్నారు. మరి బాలయ్య కోసం కేఎస్ రామారావు ఈ టైటిల్ ని వదులుకుంటాడ ? ఒకవేళ వదులుకోక పోతే వివాదం చెలరేగుతుందా ? ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles